gandhapu gaalini song lyrics in telugu

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్నమాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే
ఏమి చేయమందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే
మౌనమా మౌనమా
చెలియా నాలొ ప్రేమను తెలుపా
ఒక ఘడియ చాలులే
అదె నేను ఋజువె చేయ
నూరేళ్ళు చాలవే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్నమాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే
ఏమి చేయమందువే
ఏమి చేయమందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే
మౌనమా మౌనమా
చెలియా నాలొ ప్రేమను తెలుపా
ఒక ఘడియ చాలులే
అదె నేను ఋజువె చేయ
నూరేళ్ళు చాలవే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్నమాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే
ఏమి చేయమందువే
ఏమి చేయమందువే

హృదయమొక అద్దమని
నీ రూపు బింబమని
తెలిపేను హృదయం
నీకు సొంతమనీ
బింబాన్ని బంధింప
తాడేది లేదు సఖి
అద్దలా ఊయల బింబముగె చెలీ
నువు తేల్చి చెప్పవే పిల్లా
లేక కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతొ
వెంటాడి ఇక వేటాడొద్దే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్నమాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే
ఏమి చేయమందువే
ఏమి చేయమందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే
మౌనమా మౌనమా

తెల్లారిపోతున్న విడిపోని రాత్రేది
వాసనలు వీచే నీ కురులె సఖీ
లోకాన చీకటైనా వెలుగున్న చోటేదీ
సూరీడు మెచ్చే నీ కన్నులె చెలీ
విశ్వసుందరీమణులె వచ్చి
నీ పాదపూజ చేస్తారె
నా ప్రియ సఖియా ఇక భయమేలా
నా మనసెరిగి నాతోడుగ రావే

ఏమి చేయమందువే
ఏమి చేయమందువే
న్యాయమా న్యాయమా
ఏమి చేయమందువే
ఏమి చేయమందువే
మౌనమా మౌనమా
ఏమి చేయమందువే

Comments