nene nene hero song lyrics in telugu| majnu movie

హేయ్ నేనే నేనే నేనే హీరో
నేనే లే రా మీరే జీరో
చుక్కలన్ని నన్ను చుట్టు ముట్టి ఉన్నా
అందగాడు  ఒక్కడేలే
నింగి నన్ను చూసి కల్లు కుట్టుకున్నా
చందమామ ఇక్కడేలే
నేనే నేనే నేనే హీరో
నేనే లే నా మీరే జీరో
నేనే నేనే నేనే హీరో
నేనే లే రా మీరే జీరో

చుక్కలన్ని నన్ను చుట్టు ముట్టి ఉన్నా
అందగాడు  ఒక్కడేలే
నింగి నన్ను చూసి కల్లు కుట్టుకున్నా
చందమామ ఇక్కడేలే
నేనే నేనే నేనే హీరో
నేనే లే రా మీరే జీరో

కాలేజి కొత్త పిల్లలూ మ్యారేజి కాని పిల్లలూ
కాలేజి కొత్త పిల్లలూ మ్యారేజి కాని పిల్లలూ
క్రేజి క్రేజి ఆడ పిల్లలూ
లేజి లేజి పిచ్చి పిల్లలూ
వస్తారా యా
వస్తార ఓ పూట వింటార నా మాటా
లావ్ లావ్ లావ్ లావ్ లవ్ టూ లవ్ లవ్ లవ్
లవ్ టూ లవ్ లవ్ లవ్

నేనే నేనే నేనే హీరో
నేనే లే రా మీరే జీరో
చుక్కలన్ని నన్ను చుట్టు ముట్టి ఉన్నా
అందగాడు  ఒక్కడేలే
నింగి నన్ను చూసి కల్లు కుట్టుకున్నా
చందమామ ఇక్కడేలే
నేనే నేనే నేనే హీరో
నేనే లే రా మీరే జీరో

యవ్వనం తొలి పేరూ పారే సెలయేరూ
యవ్వనం తొలి పేరూ పారే సెలయేరూ
అది సాగే ప్రతి ఊరూ ప్రేమే జత కోరూ
ఆ యేరే మీ పేరు ఆ ప్రేమే నా పేరూ
లావ్ లావ్ లావ్ లావ్ లవ్ టూ లవ్ లవ్ లవ్
లవ్ టూ లవ్ లవ్ లవ్

నేనే నేనే హేరో
నేనే లే నా మీరే జీరో
చుక్కలన్ని నన్ను చుట్టు ముట్టి ఉన్నా
అందగాడు  ఒక్కడేలే
నింగి నన్ను చూసి కల్లు కుట్టుకున్నా
చందమామ ఇక్కడేలే
నేనే నేనే నేనే హీరో
నేనే లే రా మీరే జీరో
నేనే నేనే నేనే హీరో
నేనే లే రా మీరే జీరో

Comments