- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
తెలవారితె కనురెప్పల
తొలి మెలకువ నువ్వే
నా గుప్పెడు గుండెల్లో
చిరుచప్పుడు నువ్వే
పొలమారితె నీ మనసుకి
అది నా పొరపాటే
నీ పేరే పలకడమే
పెదవులకలవాటే
వెన్నెలలా ఉంటుందే
నీ పక్కన చోటే
వేకువలా చూస్తోందే
నువు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే
ఎవరే
ఎవరే ప్రేమను మాయంది
ఎవరే
ఈ హాయికి హృదయము చాలంది
ఎవరే నిన్నే నా వైపు నడిపే
నా ఊహల మదురోహల హరివిల్లు నింపే
తియతీయని నిమిషాలే నీలోన ఒంపే
నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే
ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో
నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటు
నా ప్రాణమే నీకు చెపుబుతోంది ఇపుడు
నువు లేక నే లేననీ
గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే
దాచేయాలనుకుంటే అది నా అత్యాశే
అడుగంత దూరం నువు దూరమైనా
నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే
ఎవరే
వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తోందే నువు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే
ఎవరే
ఎవరే ప్రేమను మాయంది
ఎవరే ఈ హాయికి హృదయము చాలంది
తొలి మెలకువ నువ్వే
నా గుప్పెడు గుండెల్లో
చిరుచప్పుడు నువ్వే
పొలమారితె నీ మనసుకి
అది నా పొరపాటే
నీ పేరే పలకడమే
పెదవులకలవాటే
వెన్నెలలా ఉంటుందే
నీ పక్కన చోటే
వేకువలా చూస్తోందే
నువు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే
ఎవరే
ఎవరే ప్రేమను మాయంది
ఎవరే
ఈ హాయికి హృదయము చాలంది
ఎవరే నిన్నే నా వైపు నడిపే
నా ఊహల మదురోహల హరివిల్లు నింపే
తియతీయని నిమిషాలే నీలోన ఒంపే
నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే
ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో
నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటు
నా ప్రాణమే నీకు చెపుబుతోంది ఇపుడు
నువు లేక నే లేననీ
గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే
దాచేయాలనుకుంటే అది నా అత్యాశే
అడుగంత దూరం నువు దూరమైనా
నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే
ఎవరే
వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తోందే నువు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే
ఎవరే
ఎవరే ప్రేమను మాయంది
ఎవరే ఈ హాయికి హృదయము చాలంది
nagachaitanya telavaarite kanureppala song lyrics
premam telavaarite kanureppala song lyrics in telugu
telavaarite kanureppala song lyrics
telavaarite kanureppala song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment