telugu jokes latest

వెంగళప్ప :  ఈ పుస్తకాన్ని చదవలేక పోతున్నా !!

లైబ్రేరియన్ : ఏమైంది సర్ ??

వెంగళప్ప : ఇందులో చాలా పాత్రలున్నాయి. అర్ధంకావట్లేదు

లైబ్రేరియన్ : హో టెలిఫోన్ డైరెక్టరీ తీసుకెళ్లింది మీరన్న మాట



Comments