ayyaayyayyo song lyrics in telugu

అయ్యయ్యయ్యొ అయ్యయ్యయ్యొ అయ్యయ్యొ
చలి కాలం చంపేస్తోందయ్యొ
అయ్యయ్యయ్యొ అయ్యయ్యయ్యొ అయ్యయ్యొ
చలి కాలం చంపేస్తోందయ్యొ
అయ్యయ్యయ్యొ అయ్యయ్యయ్యొ అయ్యయ్యొ
చలిగాలికి కుర్రాడవుటయ్యొ
తడిసోకుల్లో సోగసెంపని ఎరుపెక్కించే కసి చెంపని 
ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మ ఎంచక్క
అయ్యయ్యయ్యొ అయ్యయ్యయ్యొ అయ్యయొ
చలి కాలం చంపేస్తోందయ్యొ
అయ్యయ్యయ్యొ అయ్యయ్యయ్యొ అయ్యయ్యొ
చలిగాలికి కుర్రాడు అవుటయ్యొ

సోకుల ఎరనే చూపి చిరుకాకలు మదిలో రేపి
వేకువ జామున జాబిలి లాగా చెక్కేయ్ మాకే పోరి
చూపుల సూదులతోటి, నా కోకలు కోనలు దాటి
తుంటరి తుంటడు మారాం అంటే ఎట్టా వేగేదేటి
దీటుగ వచ్చిలటుగా చేరి చేయమటావా చక్కెరకేళి
పైటరాగాల కోటలో కింక చేరవా బ్రహ్మచారి చారి చారి చారి చారి చారి చారి 
అయ్యయ్యయ్యొ అయ్యయ్యయ్యొ అయ్యయ్యొ 
నెరజాణా నెత్తెక్కిందయ్యో
అయ్యయ్యొ అయ్యయ్యొ అయ్యయ్యొ అయ్యయ్యయ్యొ 
మొమాటం చెట్టెక్కిందయ్యొ

అచ్చి కబుచ్చికలాడి తనువెచ్చని తాకిడితోటి 
నిప్పుల కుంపటి చప్పున పెడితే ఎట్టా ఆర్పేసేది
వెన్నెల పందిరి వేసి మరు మల్లెల మంచం వేసి
ఇద్దరి మద్యన దుప్పటి కడితే గోరం కాదా బేబీ
చాటుగా వచ్చి చేతి వాటాన్ని చేయపోయ్ ఇక వన్నెల వోని
లేత ప్రాయాలు అప్పగించాలి ఓసి పంతాల మారి మారి మారి మారి మారి మారి మారి

అయ్యయ్యయ్యొ అయ్యయ్యయ్యొ అయ్యయొ
చలి కాలం చంపేస్తోందయ్యొ
అయ్యయ్యయ్యొ అయ్యయ్యయ్యొ అయ్యయ్యొ
చలిగాలికి కుర్రాడు అవుటయ్యొ
తడిసోకుల్లో సోగసెంపని 
ఎరుపెక్కే కసి జివ్వని
ఎరుపెక్కించే కసి చెంపని
అయ్యయ్యయ్యొ అయ్యయ్యయ్యొ అయ్యయ్యొ

చలి కాలం చంపేస్తోందయ్యొ
అయ్యొ అయ్యొ అయ్యొ అయ్యయ్యయ్యొ 
చలిగాలికి కురాడవుటయ్యొ
అయ్యయ్యయ్యొ అయ్యయ్యయ్యొ అయ్యయ్యొ
చలి కాలం చంపేస్తోందయ్యొ
అయ్యొ అయ్యొ అయ్యొ అయ్యయ్యయ్యొ 
చలిగాలికి కుర్రాడు అవుటయ్యొ


Comments