- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఓ చెకుముకేయ్ ఓ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే
ఓ శశిముఖేయ్ ఓ శశిముఖేయ్ ఇక మీసం మొలిచెను మనసుకే
ఓ చెకుముకేయ్ ఓ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే
ఓ శశిముఖేయ్ ఓ శశిముఖేయ్ ఇగ మీసం మొలిచెను మనసుకే
ఓ శశిముఖేయ్ ఓ శశిముఖేయ్ ఇక మీసం మొలిచెను మనసుకే
ఏయ్ ఏయ్
మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
మహం మహ మాయే ముహూర్తలు ముదిరాయే
మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
మహం మహ మాయే ముహూర్తలు ముదిరాయే
బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ
బహొ చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా

కాలికే మేఘాలు తగిలెనె వేలికే గగనాలు వెలిగే
అంతరిక్షం అంతరంగం అంటూ ఉన్నది
పాలపుంత పూల సంత అయినది
ఊరించుతున్న స్వర్గమే ఏరికోరుకుంటు వచ్చి
ఇంటి పెరటిలో మూల నగ్గుతున్నది
దైవమే ఏరి కుర్రజంట వెర్రి మెచ్చి

ప్రేమ ప్రేమ మొక్కుతున్నదే
అలాంటి హాయి ఇది అలాంటి హాయి ఇది
అలాంటి హాయి ఇది అలాంటి హాయి ఇది
ఇలాంటి హాయి ఎక్కడున్నది
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
మళ్ళీ పుట్టి మళ్ళి పెరిగి మళ్ళి చూసి మళ్ళీ తలచి
మళ్ళీ వెలసి మళ్ళీ మళ్ళీ ప్రేమ కట్టి చచ్చి పుట్టు హూ
మళ్ళీ నువ్వు మళ్ళి నేను మళ్ళీ బాధ మళ్ళీ ప్రేమ
మళ్ళీ కొత్త రంగులేదో అడ్డురాదులే
మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
మహం మహ మాయే ముహూర్తలు ముదిరాయే
మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
మహం మహ మాయే ముహూర్తలు ముదిరాయే
బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యక
బహు చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా
బహు బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ
బహు చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
మళ్ళీ పుట్టి మళ్ళి పెరిగి మళ్ళి చూసి మళ్ళీ తలచి
మళ్ళీ వెలసి మళ్ళీ మళ్ళీ ప్రేమ కట్టి చచ్చి పుట్టు హూ
మళ్ళీ నువ్వు మళ్ళి నేను మళ్ళీ బాధ మళ్ళీ ప్రేమ
మళ్ళీ కొత్త రంగులేదో అడ్డురాదులే
మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
మహం మహ మాయే ముహూర్తలు ముదిరాయే
మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
మహం మహ మాయే ముహూర్తలు ముదిరాయే
బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యక
బహు చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా
బహు బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ
బహు చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా
ఓ చెకుముకేయ్ ఓ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే
ఓ శశిముఖేయ్ ఓ శశిముఖేయ్ ఇగ మీసం మొలిచెను మనసుకే
ఏయ్ ఏయ్
mahammaha maye song lyrics
mahammaha maye song lyrics in telugu
mahammaha maye song lyrics in telugu from komaram puli movie
pawan kalyan komaram puli songs lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment