mangli bonalu song lyrics in telugu

చెట్టు కింద కుసున్నవమ్మ 
సల్లంగ చూడే ఓ మైసమ్మ 
చెట్టు కింద కుసున్నవమ్మ 
సళ్ళగ చూడే మా మైసమ్మ 
ఏహే చెట్టు కింద కుసునవమ్మ 
చల్లగ చూడే ఓ మైసమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
చల్లగ చూడే మా మైసమ్మ 
చెట్టు చుట్టూ మేము తిరుగుతుంటే 
చేతులెత్తి నీకు మొక్కుతుంటే 
మొరలు విని వరాలుఇఛీ 
సుట్టము నువే కసినవమ్మా 
చెట్టు కింద కుసునవమ్మా 
చెట్టు కింద- కుసునవమ్మా 
చెట్టు కింద కుసున వమ్మా 
చల్లగ చూడే ఓ మైసమ్మ 
చెట్టు కింద కుసున్నవమ్మ 
సలంగ చూడే మ మైసమ్మ 
యేహే చెట్టు కింద కుసునవమ్మ 
చల్లగ చూడే ఓ మైసమ్మ 
చెట్టు కింద కుసున్నవమ్మ 
సల్లంగ చూడే మా మైసమ్మ 


ఆదిలోన పుట్టినవంట ఆది శక్తివై వెలసినవంట 
దాసులమమ్మ అని దండలు పెడ్తుంటే 
దర్శనమిచ్చి దాసులజుస్తివి 
దర్శనమిచ్చి దాసులజుస్తివి 
చెట్టు కింద కుసున్నవమ్మ 
చెట్టు కింద కుసున్నవమ్మ 
చెట్టు కింద కుసున్నవమ్మ 
చల్లగ చూడే ఓ మైసమ్మ 
చెట్టు కింద కుసున్నవమ్మ 
సల్లంగ చూడే మా మైసమ్మ 


అగగగో చెట్టు కింద కుసున్నవమ్మా 
చల్లగ చూడే ఓ మైసమ్మ 
చెట్టు కింద కూసునవమ్మ 
సల్లంగ చూడే మ మైసమ్మ 
సల్లగ చూడే మాహంకలి సిరిగల్ల తల్లి 
యెల్ల భూలోకము కపాడవే సల్లని తల్లి 
సుట్టు పర్ధ గోడ కట్టుకొని 
తూరుపు దిక్కున గేట్ వెట్టుకొని 
దక్షిణ మొకన కూసున్నవమ్మ 
ధర్మ తల్లివే మ పెద్దమ్మ 

చెట్టు కింద కుసునవమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
చల్లగ చూడే ఓ మైసమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
సల్లంగ చూడే మ మైసమ్మ
 తమ్మి చెట్టు కింద కుసునవమ్మ చల్లగ చుడే ఓ మైసమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ సల్లంగ సుడే మ మైసమ్మ.
ముత్యాలమ్మ  మహంకలమ్మ యేళ్లు యేళ్లు ఎల్లమ్మ 
ముత్యాలమ్మ మహంకలమ్మ యేళ్లు యేళ్లు ఎల్లమ్మ తల్లి 

బండారి కుంకుమ దండిగాతెచ్చి 
పెయి నిండ నికు జల్లుకుంట 
కళ్ళు అరపుచి మొక్కుతుంటే 
వెయ్యి కండ్ల తోటి చుస్తివ తల్లి 
చెట్టు కింద కుసునవమ్మ 
చెట్టు కింద కుసున్నవమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
చల్లగ చూడే ఓ మైసమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
సల్లంగ చూడే మ మైసమ్మ 
అరెఅరెఅరె చెట్టు కింద కుసునవమ్మ 
సళ్లగ చూడే మ మైసమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
సల్లగ చుడే మ మైసమ్మ 

కళ్ళు పోస్తిమే మైసమ్మ కోడిని కొస్తిమే మైసమ్మ 
బొనమెస్తేమే మైసమ్మ బండికిస్తిమే మైసమ్మ 
అమ్మవు నువె మైసమ్మ మా తల్లివి నువె మైసమ్మ 
వొచ్చిన మంది అంత వండుకొని తిని 
తిండి తీర్థము తాగి జాతర చేస్తుంటే
 మందిని చూసి ముర్సిపోయి నువ్వు 
మల్లోచే ఏడుకు రమ్మని చెప్తివి 
చెట్టు కింద కుసునవమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
చల్లగ చూడే ఓ మైసమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
సళ్లగా సుడే మా మైసమ్మ 
బలేబలే చెట్టు కింద కుసునవమ్మ 
చల్లగ చుడే ఓ మైసమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
సల్లగ చుడే మా మైసమ్మ 
చెట్టు చుట్టూ మేము తిరుగుతుంటే 
చేతులెత్తి నికు మొక్కుతుంటే 
మొరాలు విని వరాలు ఇచ్చి 
సుట్టము నీవై కసునవమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
చల్లగ చూడే ఓ మైసమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
సల్లగా చూడే మా మైసమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
చల్లగ చూడే ఓ మైసమ్మ 
చెట్టు కింద కుసునవమ్మ 
సల్లంగ చూడే మా మైసమ్మ

Comments