- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
పట్టు సీర తెస్తనని
పట్టు సీర తెస్తనని
పడవేసికెళ్ళిండు మామ
పట్టుచీర తెస్తనని
పట్టుచీర తెస్తనని
పడవేసికెళ్ళిండు మామ
గట్టు సేరేదాక అట్టాగే ఉండు
పట్ట పగలల్లే ఓ సందమామ
పట్ట పగలల్లే ఓ సందమామ
తననన నానా తానాని నానా
తననా
తాళిబొట్టు తెస్తనని
గట్టు సేరేదాక అట్టాగే ఉండు
పట్ట పగలల్లే ఓ సందమామ
పట్ట పగలల్లే ఓ సందమామ
తననన నానా తానాని నానా
తననా
తాళిబొట్టు తెస్తనని
తాళ్ళ రేవుకెళ్ళిండు మామ
తాళిబొట్టు తెస్తనని
తాళిబొట్టు తెస్తనని
తాళ్ళ రేవుకెళ్ళిండు మామ
ఆలినయ్యే దాక ఎల్లిపోమాక
ఎన్నెలమ్మ తోడు ఓ సందమామ
ఎన్నెలమ్మ హొయ్ తోడు ఓ సందమామ
ఎన్నెలమ్మ
ఆలినయ్యే దాక ఎల్లిపోమాక
ఎన్నెలమ్మ తోడు ఓ సందమామ
ఎన్నెలమ్మ హొయ్ తోడు ఓ సందమామ
ఎన్నెలమ్మ
pattsueera tethanani song lyrics in telugu from swathi muthyam movie
pattuseera tethanani song lyrics
pattuseera tethanani song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment