- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే
it made him work a bit harder
he got to think and act a little wiser
this world has made him a fighter
తరతరాల నిశీధి దాటే చిరువేకువ జాడతడే
తరతరాల నిశీధి దాటే చిరువేకువ జాడతడే
అతడే అతడే అతడే
ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
Life has made it strongerit made him work a bit harder
he got to think and act a little wiser
this world has made him a fighter
Life has made it strongerకాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా
సమయం సరదాపడితే సమరంలో గెలిచేస్తా
నే పెళపెళ ఉరుమై ఉరుముతూ
జిగి ధగధగ మెరుపై వెలుగుతూ
పెనునిప్పై నివురును చీల్చుతూ
జడి వానై నే తలబడతా
పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
చుట్టూ చీకటి వున్నా వెలిగే కిరణం అతడు
తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు
పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
తన ఎదలో పగ మేల్కొలుపుతూ ఒడి దుడుకుల వల ఛేదించుతూ
ప్రతినిత్యం కథనం జరుపుతూ చెలరేగే ఓ శరమతడు
it made him work a bit harder
he got to think and act a little wiser
this world has made him a fighter
adharaka badhulae song lyrics in telugu
athadu title song lyrics
athadu title song lyrics in telugu
mahesh babu athadu title song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment