- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
నా పండు నా బుజ్జి నా కన్నా నా నాన్నా
పండు బుజ్జి కన్నా నాన్నా బంగారం
బంగారం బంగారం నీకై వేచానే
బంగారం బంగారం నిన్నే చేరానే
నీ పలుకే వినబడుతుంటే
నా చెవులే కనులవుతుంటే
మాటలకే రూపొస్తుంటే
నీ ఉనికే కనబడుతుంటే
పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగి పోయానే
ఏయే ఏయే ఏయే
బంగారం బంగారం నీకై వేచానే
జిగిజిగి జిగిథా జిగిజిగి జిగిథా
బంగారం బంగారం నిన్నే చేరానే ఏఏఏఏఏ
పాబాబా పపప్ప బాబాబా
పప్పాప్పాప్పప్పాపప్పాపా రప్పపారప్పపా
కాయలైనా కనులలోనా
ఊరుపూతే రత్తే రత్తే రత్తే రత్తే
పండు బుజ్జి కన్నా నాన్నా బంగారం
బంగారం బంగారం నీకై వేచానే
బంగారం బంగారం నిన్నే చేరానే
నీ పలుకే వినబడుతుంటే
నా చెవులే కనులవుతుంటే
మాటలకే రూపొస్తుంటే
నీ ఉనికే కనబడుతుంటే
పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగి పోయానే
ఏయే ఏయే ఏయే
బంగారం బంగారం నీకై వేచానే
జిగిజిగి జిగిథా జిగిజిగి జిగిథా
బంగారం బంగారం నిన్నే చేరానే ఏఏఏఏఏ
పాబాబా పపప్ప బాబాబా
పప్పాప్పాప్పప్పాపప్పాపా రప్పపారప్పపా
కాయలైనా కనులలోనా
ఊరుపూతే రత్తే రత్తే రత్తే రత్తే
ననననా
భారమైనా కాళ్ళలోనా
రెక్కలొచ్చే రత్తే రత్తే రత్తే రత్తే
భారమైనా కాళ్ళలోనా
రెక్కలొచ్చే రత్తే రత్తే రత్తే రత్తే
ఆహా
రక్తం బదులు అణూవుల్లోనా
అమృతమేదో ప్రవహించే ఉహూ
దేహం నుంచి వీధుల్లోకి
విద్యుత్ ఏదో ప్రసరించే అమ్మో
నువ్వంటే నా వెంటే నా కంటే కాలాన్ని
కెన్నెన్నో తాళాలు వేస్తానే ఏ
తత్థతా
రక్తం బదులు అణూవుల్లోనా
అమృతమేదో ప్రవహించే ఉహూ
దేహం నుంచి వీధుల్లోకి
విద్యుత్ ఏదో ప్రసరించే అమ్మో
నువ్వంటే నా వెంటే నా కంటే కాలాన్ని
కెన్నెన్నో తాళాలు వేస్తానే ఏ
తత్థతా
బంగారం బంగారం నీకైవేచానే
నీకై వేచానే ఏ
నా పండు నా బుజ్జి నా కన్నా నా నాన్నా
దస్తలాంటి బ్రతుకులోనా
బదులు దొరికే రత్తే రత్తే రత్తే రత్తే ఉహూ
నీకై వేచానే ఏ
నా పండు నా బుజ్జి నా కన్నా నా నాన్నా
దస్తలాంటి బ్రతుకులోనా
బదులు దొరికే రత్తే రత్తే రత్తే రత్తే ఉహూ
పేదదైనా యెదకు ప్రేమ
నిధులు దొరికే రత్తే రత్తే రత్తే రత్తే అబ్బో
నిధులు దొరికే రత్తే రత్తే రత్తే రత్తే అబ్బో
ఇప్పటికికిప్పుడు ఉప్పెన తెచ్చే
సంతోషాలే ఎదురొచ్చే
సంతోషాలే ఎదురొచ్చే
అఛ్చా
తిప్పలు తప్పని స్వర్గాలుండే
సామ్రాజ్యాలే కనిపించే
తిప్పలు తప్పని స్వర్గాలుండే
సామ్రాజ్యాలే కనిపించే
అబ్భా
నువ్వుంటే నా వెంటే నా కంటే
నువ్వుంటే నా వెంటే నా కంటే
దేవుళ్ళు కెన్నెన్నో వరాలు ఇస్తానే
బంగారం బంగారం నీకైవేచానే
నీ పలుకే వినబడుతుంటే
నా చెవులే కనులవుతుంటే
మాటలకే రూపొస్తుంటే
నీ ఉనికే కనబడుతుంటే
పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగి పోయానే
ఏఏ
బంగారం బంగారం నీకైవేచానే
తణక్ తణక్
బంగారం బంగారం నీకైవేచానే
బంగారం బంగారం నీకైవేచానే
నీ పలుకే వినబడుతుంటే
నా చెవులే కనులవుతుంటే
మాటలకే రూపొస్తుంటే
నీ ఉనికే కనబడుతుంటే
పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగి పోయానే
ఏఏ
బంగారం బంగారం నీకైవేచానే
తణక్ తణక్
బంగారం బంగారం నీకైవేచానే
ఏఏ
bangaram song lyrics in telugu
bangaram song lyrics in telugu from devadas movie
naa pandu na bujji song lyrics in telugu
ram bangaram song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment