hare rama hare krishna song lyrics in telugu

హరే హరే రామ హరే హరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఇళ్ల 
చెమకుల చెల్లా సొగసుల పిల్ల చిక్కదే చేతికి ఎల్లా 
హాయ్ రే ఈ పరుగులేలా హాయ్ రే పసి చారుశీల 
హాయ్ రే పరువాల బాల రావే 
మారో మారో మారో హేయ్ 
మారో మారో మారో హేయ్ 
మారో మారో మారో మస్కా మారో 
మారో మారో మారో హేయ్ 
మారో మారో మారో హేయ్ 
మారో మారో మారో మస్కా మారో 
హరే హరే రామ హరే హరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఇళ్ల 
చెమకుల చెల్లా సొగసుల పిల్ల చిక్కదే చేతికి ఎల్లా 

చేసింగ్ ఏ చేసైనా చాటింగ్ లో కెళ్ళైనా 
మాటల్తో పడకొట్టి పట్టేస్తా 
అయితే అమెరికాకైనా లేదా లండన్ కైనా 
హ్యాపీ గ చెక్కేసి సెటిల్ అవుత 
పై మస్కిపోతే కొట్టాలి తప్పదు మస్కా 
రిస్క్ ఏ చేస్సాయాలి తప్పేది కాదు లే మస్కా 
హే ఆరైనా మరి నూరైనా ఇక ఆరే నూరై నూరే ఆరై నా 
మారో మారో మారో హేయ్ 
మారో మారో మారో హేయ్ 
మారో మారో మారో మస్కా మారో 
మారో మారో మారో హేయ్ 
మారో మారో మారో హేయ్ 
మారో మారో మారో మస్కా మారో 
హరే హరే రామ హరే హరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఇళ్ల 
చెమకుల చెల్లా సొగసుల పిల్ల చిక్కదే చేతికి ఎల్లా

చుడతా ఐమాక్స్ ఐన వస్తా గాలాక్స్ ఐన
పడతా నిను ఏ చోట దాగున్న 
సైబర్ కేఫ్ ఐన హైటెక్ సిటీ లో నున్న 
అంత గాలిస్తున్న చూస్తున్న 
మిడ్ నైట్ అవుతూ వున్న పబ్ లో  కాపు కాస్తున్న 
ఎన్నారై లెవరున్నా లైఫ్ హిస్టరీ లాగి వేస్తున్న 
హే ఆరైనా మరి నూరైనా ఇక ఆరె నూరై నూరే ఆరై నా 

Comments