- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
హాయి హాయి హాయి హాయి
నువ్వు నాకు నచ్చావోయి వలదు లడాయి
ఇది వలపు జుదాయి
గిల్లి గిల్లి గజ్జాలోయి గీర ఎక్కి ఉన్నావోయి
పలుకు బడాయి నా జతకు పరాయి
తోడు నువ్వు లేక పోతె తోచదోయి
తోటి రాగం పాడుతుంటె నచ్చదోయి
దాని పెరు హల్లోవొయి తకదిన్న తకదిన్న తందాన
దాని రూపు నువ్వేనొయి తకదిన్న తకదిన్న తందాన
గిల్లి గిల్లి గజ్జాలొయి గీర ఎక్కి ఉన్నావోయి
పలుకు బడాయి నా జతకు పరాయి
హాయి హాయి హాయి హాయి నువ్వు నాకు నచ్చావోయి
వలదు లడాయి ఇది వలపు జుదాయి
కొట్టే కన్ను పెట్టె నిన్ను నాలో దాచుకున్నానె
అద్దమంటి అందాలోయి తకదిన్న తకదిన్న తందాన
అంటుకుంటె ఆరట్లోయి తకదిన్న తకదిన్న తందాన
పట్టె పిచ్చి పుట్టె వెర్రి ఇట్టె తోసిపుచ్చావె
ఒంటిచేతి చప్పట్ట్లోయి తకదిన తకదిన తందాన
అల్లుకున్న బంధాలోయి తకదిన్న తకదిన్న తందాన
మసకేస్తే మజాల జాతర పగటేలా ఇదేమి తొందర
మసకేస్తే మజాల జాతర పగటేలా ఇదేమి తొందర
కూచిపుడి ఆడించేస్తా తకదిన్న తకదిన్న తందాన
కుర్రదాన్ని ఓడించేస్తా తకదిన్న తకదిన్న తందాన
దాని పేరు అల్లోఓయి తకదిన్న తకదిన్న తందాన
దాని పరువు తీయద్దోయి తకదిన్న తకదిన్న తందాన
హాయి హాయి హాయి హాయి
నువ్వు నాకు నచ్చావోయి వలదు లడాయి
ఇది వలపు జుదాయి
గిల్లి గిల్లి గజ్జాలోయి గీర ఎక్కి ఉన్నావోయి
పలుకు బడాయి నా జతకు పరాయి
సిగ్గా ఎర్ర బుగ్గా నిన్ను తాకీ కందిపోయింది
ముద్దులింక మద్దెళ్ళేలె తకదిన్న తకదిన్న తందాన
ముళ్ళు పట్ట ముచ్చట్లోయి తకదిన్న తకదిన్న తందాన
ప్రేమొ చందమామొ నిన్ను చూసీ వెళ్ళిపోయింది
ములక్కాడ ఫ్లూటౌతుందా తకదిన్న తకదిన్న తందాన
ముట్టుకుంటె ముద్దౌతుందా తకదిన్న తకదిన్న తందాన
ఒడిచేరీ వయస్సు దాచకు వయసంటూ వసంతమాడకు
ఒడిచేరీ వయస్సు దాచకు వయసంటూ వసంతమాడకు
కన్నె మొక్కు చెల్లించేస్తా తకదిన్న తకదిన్న తందాన
చెమ్మ చెక్కలాడించేస్తా తకదిన్న తకదిన్న తందాన
దాని పేరు అల్లోవియి తకదిన్న తకదిన్న తందాన
దాని రూపు నువ్వెనోయి తకదిన్న తకదిన్న తందాన
హాయి హాయి హాయి హాయి
నువ్వు నాకు నచ్చావోయి వలదు లడాయి
ఇది వలపు జుదాయి
గిల్లి గిల్లి గజ్జాలోయి గీర ఎక్కి ఉన్నావోయి
పలుకు బడాయి నా జతకు పరాయి
తోడు నువ్వు లేక పోతె తోచదోయి
తోటి రాగం పాడుతుంటె నచ్చదోయి
దాని పేరు హల్లోనోయి తకదిన్న తకదిన్న తందాన
దాని రూపు నువ్వేనోయి తకదిన్న తకదిన్న తందాన
దాని పెరు హల్లోనోయి తకదిన్న తకదిన్న తందాన
దాని రూపు నువ్వేనోయి తకదిన్న తకదిన్న తందాన
balakrishna chennakesava reddy movie
chennakesava reddy movie songs lyrics in telugu
hayi hayi song lyrics in telugu
hayi hayi song lyrics in telugu from chennakesava reddy movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment