kalloki dilloki song lyrics in telugu from maska movie

కల్లోకి దిల్లోకి లవ్ మెయిల్ అయ్యి వచ్చేసావే 
పిల్లో నా  ఫుల్లో జిల్ జిల్లో 
కల్లోకి దిల్లోకి లవ్ మెయిల్ అయ్యి వచ్చేసావే 
పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో 
లైన్ ఎసి లాగేసి సైన్ ఎసై పట్టేసావే 
ప్యారో న ప్యారో సితారో 
హాచ్ సిగ్నల్ అయ్యి నిను చుట్టిముట్టి 
నీతో నీడై సాగాన 
టచ్ స్క్రీన్ ల నువ్వు మురిపిస్తే 
నిన్నే మెత్తగా తాకన 
నువ్వే నీ రూపే న గుండెల్లో పడిపోయిందే ముద్ధర 
ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దర 

కల్లోకి దిల్లోకి లవ్ మెయిల్ అయ్యి వచ్చేసావే 
పిల్లో నా  ఫుల్లో జిల్ జిల్లో 
ఒక్క ఐడియా మార్చేస్తుంది నిండు జీవితాన్నే 
నువ్వు అందితే అయిపోతుందే లైఫ్ గోల్డ్ కాయినే  
ఎండలో వానై కురిసావే 
చెలి  చల్లగా తాకవే 
రేయిలో మెరుపై మెరిసావే 
కను మెరుగై పోయావే 
నువ్వే దిల్ ధడ్కన్ వె 
నువ్వే న తన్ మన్ వె 
నువ్వే న మొహబ్బత్ వె న యావత్ వె న భవిష్యత్ వె 
ఆహ్ కల్లోకి అరె దిల్లోకి లవ్ మెయిలై  వచ్చేసావే 
పిల్లో నా  ఫుల్లో జిల్ జిల్లో 

తిట్టు కొట్టు పడతానే నువ్వంటే ఇంత లవ్ లే 
నిను నాలో దాచుకుంటానే న స్విస్ బ్యాంకు నువ్వే 
నిను వెతుకుతూ నే వెళ్తుంటే నువ్వు ఎదురై వచ్చావే 
నను వలపుల సొగసుల లోన గమ్మత్తుగా ముంచావే 
నువ్వే నా  ప్రియా నిధివే నువ్వే మన మహావాది వె 
వరమై నను చేరావే 
ఇప్పుడే వస్తా దరికొస్తా దివి నుంచి నే ఎగిరొస్తానే 
వుంటా నీ వెంట న లైఫ్ లైన్ నువ్వే 
ఆహ్ కల్లోకి దిల్లోకల్లోకి దిల్లోకి లవ్ మెయిల్ ఐ వచేసావే 
పిల్లో న ఫుల్లో జిల్ జిల్లో
 హాచ్ సిగ్నల్ అయ్యి నిను చుట్టిముట్టి నీతో నీడై సాగాన 
టచ్ స్క్రీన్ ల నువ్వు మురిపిస్తే నిన్నే మెత్తగా తాకన 
నువ్వే నీ రూపే న గుండెల్లో పడిపోయిందే ముద్దర 
ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దర
నువ్వే నీ రూపే న గుండెల్లో పడిపోయిందే ముద్దర 
ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దర

Comments