kokkokomali song lyrics in telugu

కొక్కో కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో
కిక్కెక్కే చలి కిరెక్కుతున్నది ఆరాటంలో 
ఒక్కోకోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో 
తిక్కే తీరక చిరెక్కుతున్నది  సింగారంలో 
ముంచావే మైకంలో 
దించావే నన్నీ మాయదారి హాయి  నీళ్లలో 
కొక్కో కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో 
కిక్కెక్కే చలి కిరెక్కుతున్నది ఆరాటంలో 
ఒక్కోకోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో 
తిక్కే తీరక చిరెక్కుతున్నది  సింగారంలో

నీ దేహంతో స్నేహం కావాలి ఇంకా  ఓ 
ఐపోతానే నేనీ కోక రైక
కలివిడిగా  నువ్వు కలబడగా అతిగా
నిలవదికా చెలి అరమరిక రసికా  
నిగనిగ నిప్పుల సొగసును కప్పకు
మిలమిలలాడే ఈడు జాడ చూడనీయక 

కొక్కో కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో 
కిక్కెక్కే చలి కిరెక్కుతున్నది ఆరాటంలో 
కొక్కో కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో 
కిక్కెక్కే చలి కిరెక్కుతున్నది ఆరాటంలో 

సింగం లాగా ఏ టవేరా వేషం 
శృంగారంలో చూపించాలా రోషం  
దుడుకుతనం మా సహజ గుణం చిలక  ఆ
బెదరకలా ఇది చిలిపితనం కులుకా
సరసపు విందుకు సమరం ఎందుకు 
తహతహ తాపం తాళలేని తీపి హింసలా 

కొక్కో కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో 
కిక్కెక్కే చలి కిరెక్కుతున్నది ఆరాటంలో 
 ఒక్కోకోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో 
తిక్కే తీరక చిరెక్కుతున్నది  సింగారంలో 
ముంచావే మైకంలో 
దించావే నన్నీ మాయదారి హాయి  నీళ్లలో 

Comments