- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా
లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా
లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా
హేయ్ లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా
లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా
లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా
అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటాన
సోకు నీదంటాన సొత్తు దొచేస్తాన
చెమట పట్టించకుండా చెంతకొస్తానా
ఓసే చింతామణి వరస కలిపేయని
సమర సింహారెడ్డి సొగసె అసలూ వడ్డీ
ఒడి చేరి ఆడేయ్ కిస్సు కబడ్డీ
లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా
లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా
లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా
పుష్పం పత్రం తోయం అర్పించుకో
పగలు రేయి ప్రేమని పండిచుకో
చిక్కిందల్లా చెక్కెయ్ పురుషోత్తమా
అడ్డు ఆపు లేదోయ్ నరసింహమా
యమ యమ్మా జపాన్ బొమ్మా
ముట్టనీవే మొదటి చుమ్మా
సామిరంగా యుద్ధ కింగా
ఇరగ తీసెయ్ శుబ్బరంగా
ఇక ఆగలేనోయ్ చీరల దొంగ
లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా
లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా
లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా
చేతులు పడితే చాలోయ్ వాత్సాయనా
డ్రస్సే టైటయ్ పోయే ఓర్ నాయినా
కమ్మని కౌగిలి ఉంటే డ్రస్సెందుకే
కన్నెల అందాలన్నీ కరిగేందుకే
హరే రామా హరే క్రిష్ణా
బెండు తీసెయ్ బాలక్రిష్ణా
సిద్ధమయితే సత్యభామ
కెవ్వుమనదా కొనసీమా
అయ్యో ఒడి జేరి చూసెయ్ వయసు హంగామా
లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా
లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా
లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా
అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటాన
సోకు నీదంటాన సొత్తు దోచేస్తాన
చెమట పట్టించకుండా చెంతకొస్తానా
ఓసే చింతామణి వరస కలిపేయని
సమర సింహారెడ్డి సొగసె అసలూ వడ్డీ
ఒడి చేరి ఆడేయ్ కిస్సు కబడ్డీ
balakrishna lux paapa song lyrics in telugu
lux paapa song lyrics
lux paapa song lyrics in telugu
narasimhanaidu lux paapa song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment