- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
మాయదారి చిన్నోడు మనస్సే లాగేసిండు
నా మనస్సే లాగేసిండు
లగ్గమెప్పుడ్రా మావ అంటే
మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
నా మనస్సే లాగేసిండు
లగ్గమెప్పుడ్రా మావ అంటే
మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
మడోనా చెప్పవే డయానా చెప్పవే షకీరా చెప్పవే
జెన్నిఫర్ చెప్పవే
జెన్నిఫర్ చెప్పవే
ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా
మాయదారి చిన్నోడు మనస్సే లాగేసిండు
మాయదారి చిన్నోడు నా మనస్సే లాగేసిండు
మాయదారి చిన్నోడు మనస్సే లాగేసిండు
మాయదారి చిన్నోడు నా మనస్సే లాగేసిండు
మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
వరల్డ్ ట్రేడు సెంటరు కాడా సైటు కొట్టినాడే
పార్టీ ఎదురు ఫ్లోరులోన పైట పట్టినాడే
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
పార్టీ ఎదురు ఫ్లోరులోన పైట పట్టినాడే
వరల్డ్ ట్రేడు సెంటరు కాడా సైటు కొట్టినాడే
పార్టీ ఎదురు ఫ్లోరులోన పైట పట్టినాడే
స్పీడింగు రీడింగు ఫీల్డింగు తూలక ముందు
ఫ్రీడం ఇచ్చినాడే
తూలిన తర్వాత కూలబడ్డాడే
ఎప్పుడ్రా మావా అంటే
పార్టీ ఎదురు ఫ్లోరులోన పైట పట్టినాడే
స్పీడింగు రీడింగు ఫీల్డింగు తూలక ముందు
ఫ్రీడం ఇచ్చినాడే
తూలిన తర్వాత కూలబడ్డాడే
ఎప్పుడ్రా మావా అంటే
బిన్‌లాడెన్ దొరికే దాక
బ్రహ్మముళ్ళు పడవన్నాడే
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
కరీనాచెప్పవే
కాజోల్ చెప్పవే
అమీషా చెప్పవే
బిపాస చెప్పవే
బ్రహ్మముళ్ళు పడవన్నాడే
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
కరీనాచెప్పవే
కాజోల్ చెప్పవే
అమీషా చెప్పవే
బిపాస చెప్పవే
ఆగెదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
యూనివర్శల్ స్టూడియోలో వరస కలిపినాడే
సినిమా కేసిన సెట్టీంగుల్లో చెంపగిల్లినాడే
యూనివర్శల్ స్టూడియోలో వరస కలిపినాడే
సినిమా కేసిన సెట్టీంగుల్లో చెంపగిల్లినాడే
యూనివర్శల్ స్టూడియోలో వరస కలిపినాడే
సినిమా కేసిన సెట్టీంగుల్లో చెంపగిల్లినాడే
పడవల్లో ఓడల్లో నా ఒళ్ళో తన ఒళ్ళోఅ
లాగించిందే మాయల్లోనా మనసంతా ముంచేసిందే
పెళ్ళెప్పుడ్రా మావ అంటే
టైటానిక్ తేలేదాకా తగిన ఘడియ లేదన్నాడే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
శ్రియ చెప్పవే
త్రిష చెప్పవే
చార్మి చెప్పవే
జెనిలియా చెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఎరుపంటే నాకిష్టం పసుపంటే తనకిష్టం
పులుపంటే నాకిష్టం తీపంటే తనకిష్టం
ఒరేయ్ అంటే నాకిష్టం ఒసేయ్ అంటే తనకిష్టం
సినిమా కేసిన సెట్టీంగుల్లో చెంపగిల్లినాడే
పడవల్లో ఓడల్లో నా ఒళ్ళో తన ఒళ్ళోఅ
లాగించిందే మాయల్లోనా మనసంతా ముంచేసిందే
పెళ్ళెప్పుడ్రా మావ అంటే
టైటానిక్ తేలేదాకా తగిన ఘడియ లేదన్నాడే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
శ్రియ చెప్పవే
త్రిష చెప్పవే
చార్మి చెప్పవే
జెనిలియా చెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఎరుపంటే నాకిష్టం పసుపంటే తనకిష్టం
పులుపంటే నాకిష్టం తీపంటే తనకిష్టం
ఒరేయ్ అంటే నాకిష్టం ఒసేయ్ అంటే తనకిష్టం
నీయబ్బ
అంటే నాకిష్టం ఏబాబు అంటే తనకిష్టం
అంటే నాకిష్టం ఏబాబు అంటే తనకిష్టం
పో నాకిష్టం ఛి తనకిష్టం
ఒకరంటే ఒకరికి ఇష్టం వాడంటే ఇష్టం ఇష్టం
దేవదాస్ అంటేనే ఇష్టం
దేవదాస్ కి నేనే ఇష్టం
ఇష్టం ఇష్టం
mayadhari chinnodu song lyrics
mayadhari chinnodu song lyrics in telugu
mayadhari chinnodu song lyrics in telugu from devadas movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment