naadhiri dhinna song lyrics in telugu

నాధిర దిన్నా నాధిర దిన్నా 
నాధిర దిన్నా నాధిర దిన్నా
నాధిర దిన్నా నాధిర దిన్నా 
నాధిర దిన్నా నాధిర దిన్నా 
నాధిర దిన్నా నాధిర దిన్నా 
నాధిర దిన్నా నాధిర దిన్నా 
హే నాధిర దిన్నా నాధిర దిన్నా నడుమే నాజూకు 
నీదనుకున్నా లేదనుకున్నా తడిగాలై తాకు 
వద్దనుకున్నా ఇద్దరికున్నా వయసే ఓ షాకు 
హా అద్దిర బన్నా ముద్దల కన్నా ముదిరింది జోకు 
అబ్బో ఎన్ని అందాలో ఇంకా ఏమి అందాలో 
నీలో ఎన్ని పరువాలో ఎట్టా తెచ్చి పరవాలో ఓఓ ఓ ఓ  ఓ ఓ ఓ ఓ  
దినన దినన దిననా 
హే నాధిర దిన్నా నాధిర దిన్నా నడుమే నాజూకు 
హా నీదను కున్నా లేదను కున్నా తడిగాలై తాకు 
అబ్బో ఎన్ని అందాలో ఇంకా ఏమి అందాలో 
నీలో ఎన్ని పరువాలో  ఎట్టా తెచ్చి పరవాలో 

జిగేలు జంపల చిలగడ దుంపలు చప్పరిస్తాలే 
అందం ఉలిక్కి పడుతుంటే దిండే కొరుక్కు తింటావా 
తహా తహా లాడిన తలాంగు తళుకులు అప్పగిస్తావా 
ప్రాయం ఉడుక్కు పోతుంటే చల్లగ ఇరుక్కు పోతావా 
ఇప్పటికిప్పుడు ముద్దుల చప్పుల్లే చుమ్మా చుమ్మా 
తప్పని తెలిసి ఉగ్గిన గుబ్బిల్లే 
శ్రీమతి చీరకు సిగ్గుల కుచ్చిల్లే యమ్మో హో యమ్మా 
నా మతిపోయే ప్రేమలో గిచ్చుల్లే హో 
అబ్బో ఎన్ని అందాలో ఇంకా ఏమి అందాలో 
నీలో ఎన్ని పరువాలో ఎట్టా తెచ్చి పరవాలో 

లడాయి వయసులో బడాయి పోజులు తిప్పి కొడతాలే 
నిన్ను మెచ్చుకుంటుంటే కాస్తా మెత్తబడతావా 
కిటారు సొగసుల మిటారి సెగలకు కన్ను కొడతాలే 
కస్సు బస్సుమంటూనే నాకు ప్లస్ అవుతావా 
చీటికి మాటికి చీమల కొట్టుల్లే  జుర్రో జుర్రో 
బంగిన తోట కమ్మని ఎంగిల్లే 
అత్తరు మల్లెలు చిత్తడి కౌగిల్లే కుయ్యో మొర్రో 
నిద్దర పట్టని ఇద్దరి ఆకళ్ళే 
అబ్బో ఎన్ని అందాలో ఇంకా ఏమి అందాలో 
నీలో ఎన్ని పరువాలో ఎట్టా తెచ్చి పరవాలో 
ఓ నాధిరదిన్నా నాధిరదిన్నా నడుమే నాజూకు 
నీదనుకున్నా లేదనుకున్నా తడిగాలై తాకు 
వద్దనుకున్నా ఇద్దరికున్నా వయసే ఓ షాకు
ఆ హా హా అద్దిర బన్నా ముద్దలకన్నా ముదిరింది జోకు 
అబ్బో ఎన్ని అందాలో ఇంకా ఏమి అందాలో 
నీలో ఎన్ని పరువాలో ఎట్టా తెచ్చి పరవాలో ఓఓ ఓ ఓ  ఓ ఓ ఓ ఓ  
దినన దినన దిననా

Comments