pepsi aunty song lyrics in telugu

హే సౌత్ కా ఛోక్రి 
అప్నా కహానీ సునావోనా

అరే!! ఏం చెప్పనేంచెప్ప
ఈ బేబీ బార్ను బ్రాటప్పు  ఏమని చెప్పను బావో

మా అమ్మకు పెళ్లి కాకముందే కడుపులో పడ్డాను
నెలలు నిండకముందే భూమ్మీద పడ్డాను
బారసాల కాకముందే బోర్లా పడ్డాను
నా తొందర చూసి నేనేదో అయిపోతాననుకున్నారు
కానీ నేను 
హీ హిహిహి

అరె టెన్తు లోకి రాగానే  వాలు జంపులే చేశాను
అహ ఇంటర్లోకి రాగానే  బాయ్ ఫ్రెండునే మార్చాను 
అరె డిగ్రీ లోకి రాగానే  దుకాణమే తెరిశాను
మరి పీజీ లోకి రాగానే ప్రపంచమే చూశాను
ఎటిఎం పేటిఎం ఏ కార్దైనా  ఓకే నా కాడ
నా పేరే పెప్సీ ఆంటీ  నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి  నా ఒళ్ళేరా నీకు ఊటీ
నా పేరే పెప్సీ ఆంటీ  నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి  నా ఒళ్ళేరా నీకు ఊటీ

అల్సిపోయిన ఆఫీసర్లకు  ఆరు దాటితే ఆల్కహాల్ నేనేలే 
బడాబడా నాయకుల శీతాకాలం సమావేశాలు నాతోనే
నే కార్పొరేట్లకు కేరాఫు   కుర్రకారులకు వాట్సఫు
నయా బాబులకు టేకాఫు పెళ్ళి కొడుకులకు సెండాఫు
డే అయినా నైట్ అయినా  డోరన్నది మూయను నాతోడు 
ఒహ్హో....! బేబీ చాలా బిజీ

నా పేరే పెప్సీ ఆంటీ  నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి  నా ఒళ్ళేరా నీకు ఊటీ
నా పేరే పెప్సీ ఆంటీ  నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి  నా ఒళ్ళేరా నీకు ఊటీ

సునోరే షొనారే  మౌక మిస్ మత్ కరోరే హై
హే ఆజారే సోజారే  రాత్ కా జోష్ పీలేరే హై
నీ గర్ల్ ఫ్రెండులకే తెలియని
ఏదో గరం నరమునే నాకు తెలుసు
న న్నా న న్నా న న్నా
నీ భాగస్వాములకు పలకని ఏదో 
తీపి స్వరమే నాకు తెలుసు
న న్నా న న్నా  న న్నా

నా భంగిమలే చూశారా  ఆస్కారులే ఇస్తారు
నా కొలతలనే కొలిసారా  సంసారులే చస్తారు
యంగైనా  ఏజైనా  సర్వీసులో ఉండదు ఏ తేడా
ఒహ్హో....! సౌత్ కి సన్నీలియోన్

నా పేరే పెప్సీ ఆంటీ  నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి  నా ఒళ్ళేరా నీకు ఊటీ
నా పేరే పెప్సీ ఆంటీ  నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి  నా ఒళ్ళేరా నీకు ఊటీ

Comments