ye babu yenti song lyrics in telugu

కోపం దిగులు బెరుకు భయము 
హాయి కలవరమువేగం ఆవేశం 
ఉల్లాసం కల్లోలం అన్ని ఇంకొన్ని 
కలిసిన ఫీలింగ్ క్యా హై క్యా హై 

ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా 
నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా 
ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా 
నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా 
మనసారా సున్లోనా మనసుంటే సంజోనా 
అటుపై ఆ మత్తులో జాగ్రత్తలే జల్దీ సీకోనా 

ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా 
నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా 

అమ్మాయి పైనా కన్నేస్తే కన్నా 
చీ అన్నా పీచే జానా 
వాళ్ళమ్మ నాన్న ఆపేస్తూ ఉన్నా 
ఆగొద్దు ఆగే చల్నా 
ఒంటికుండదిక ఖానా పీనా 
కంటికుండదిక తోడా సోనా 
వల్లగాని నానా హైరానా 
వెళ్ళలేవు ఏ దావాఖానా 
పిచ్చోడని అంటుందిరా సారా జమానా 

ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా 
నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా 

పడిపోతు ఉన్నా లేవాలి కన్నా 
ప్రేమిస్తే కైకో డర్నా 
మునకేస్తు ఉన్నా తేలాలి మున్నా 
మనసిస్తే కుచ్ భీ కర్ నా  
ఆమె రూపమిక దిల్ మే బర్నా 
ప్రేమ కోసమిక జీనా మర్నా 
అర్దమైతే మరి చానా చానా 
ఆచితూచి ఒక నిర్ణయ్ లేనా 
ఏం జరిగినా నన్నడగరా భగవాన్ కో స్మర్నా

ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా 
నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా 
మనసారా సున్లోనా మనసుంటే సంజోనా 
అటు పై ఆ మత్తులో జాగ్రత్తలే జల్దీ సీకోనా

Comments