- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
గోదారి పరుగులో కదిలే నావలా
చినుకై చిందవే చినబోయింది నిను చూసి ఆ పువ్వు
తీయని తెలుగులా పచ్చని పైరులా
బోసి పాపాయి నవ్వల్లె నవ్వాలి హో
నాట్యమాడే నెమలే ఆట మరచి వచ్చి
నవ్వుతున్నది ఎవరు అని ఆరతియ్యాలి
నింగి మీద స్వర్గం నేల మీదకి వచ్చి
నన్ను మించిందంటు నిను బాగా పొగిడెయ్యాలి
ఏ స్వర్గము నిను మించదు నేస్తమూ
నీ మౌనమూ నా ప్రేమనే అర్దము
నువ్ కిల కిల మంటి నవ్వు
నే చెక చెక మంటు వెల్లి
ఇల్లె పీకి పందిరి వేస్తాను
చిలుకా నవ్వవే నవ్వవే సిరి మువ్వల్లె మోగాలి నీ నవ్వు
చినుకై చిందవే చినబోయింది నిను చూసి ఆ పువ్వు
ఆకాశ జిలుగులో మెరిసే తారలా చిలుకా నవ్వవే
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన
చిలుకా నవ్వవే నవ్వవే సిరి మువ్వల్లె మోగాలి నీ నవ్వుచినుకై చిందవే చినబోయింది నిను చూసి ఆ పువ్వు
తీయని తెలుగులా పచ్చని పైరులా
బోసి పాపాయి నవ్వల్లె నవ్వాలి హో
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన
నాట్యమాడే నెమలే ఆట మరచి వచ్చి
నవ్వుతున్నది ఎవరు అని ఆరతియ్యాలి
నింగి మీద స్వర్గం నేల మీదకి వచ్చి
నన్ను మించిందంటు నిను బాగా పొగిడెయ్యాలి
ఏ స్వర్గము నిను మించదు నేస్తమూ
నీ మౌనమూ నా ప్రేమనే అర్దము
నువ్ కిల కిల మంటి నవ్వు
నే చెక చెక మంటు వెల్లి
ఇల్లె పీకి పందిరి వేస్తాను
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన
చిలుకా నవ్వవే నవ్వవే
సిరి మువ్వల్లె మోగాలి నీ నవ్వు
నేను మెచ్చిన వాడు
నా తోడు నడచిన వాడు
నా జోడు కావాలంటు యద లోపలే తొలిచాడు
ఊహనే మలిచాను నీ రూపునే పిలిచాను
నా వాడు వీడె అంటు నా మన్సు నీకిచ్చాను
నీ పరిచయం నా మదికే సంభరం
నీ సంభరం తకాలి అంభరం
నింగి నేలల సాక్ష్యం
ప్రేమకు ఇద్దం మోక్షం
డోలు భాజ మోగించేద్దామూ
నా తోడు నడచిన వాడు
నా జోడు కావాలంటు యద లోపలే తొలిచాడు
ఊహనే మలిచాను నీ రూపునే పిలిచాను
నా వాడు వీడె అంటు నా మన్సు నీకిచ్చాను
నీ పరిచయం నా మదికే సంభరం
నీ సంభరం తకాలి అంభరం
నింగి నేలల సాక్ష్యం
ప్రేమకు ఇద్దం మోక్షం
డోలు భాజ మోగించేద్దామూ
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన
చినుకై చిందవే చినబోయింది నిను చూసి ఆ పువ్వు
తీయని తెలుగులా పచ్చని పైరులా
బోసి పాపాయి నవ్వల్లెనవ్వాలి హే
బోసి పాపాయి నవ్వల్లెనవ్వాలి హే
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన ఉంత నననన
ఉంత నననన
chiluka navvave song lyrics
chiluka navvave song lyrics in telugu
chiluka navvave song lyrics in telugu from snehithuda movie
nani chiluka navvave song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment