- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
మళ్లీమళ్లీ రాదాంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వుండగా
యవ్వనం అంటేనే ఓ వరం తప్పు ఒప్పు తేడాలే లే లేదురా
యవ్వనం అంటేనే ఓ వరం తప్పు ఒప్పు తేడాలే లే లేదురా
చిన్నమాటని చెవిన వేయనీ నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా
విన్నమాటని విప్పి చెప్పనీ బతుకుతూ బతికనిస్తే నువ్వు దేవుడే
everybody let's break this body
walk your body with me
everybody let's break this body
walk your body with me
నాలాగే నేనుంటాను నా మది మాటే వింటుంటాను
this is the way i am
నాతోనే నేనుంటాను నచ్చిన పనినే చేస్తుంటాను
i don't give it down
నవ్వులు రువ్వుతూ నవ్వును పంచుతూ
నాలుగు రోజులు ఉన్నా చాలు అంతే చాలురా
అందని పండుని పొందాలి అంతా ఆనందం
అందిన వెంటనే పంచాలి ఎంతో సంతోషం
అల్లరి పనులే చేయాలి అపుడే ఆరోగ్యం
నా సాటి నేనుంటాను పోటీలోనే ముందుంటాను
కెరటం నాకే ఆదర్శం పడినా లేస్తాగా
సమరం నీకే ఆహ్వానం గెలుపే నాదేగా
కష్టం అంటే ఇష్టంగా కష్టం రాదంటా
నమ్మిందే చేస్తుంటాను ప్రాణం పెట్టి సాధిస్తాను
everybody let's break this body
walk your body with me
నవ్వులు రువ్వుతూ నవ్వును పంచుతూ
నాలుగు రోజులు ఉన్నా చాలు అంతే చాలురా
o my love i have been taken
that its all about giving
but life of me is just a part of living
so i was living living living living living
a mistake done i take in to step
taken into step start ahha
walk walk walk walk hey
i just walk with love i just won a have fun
thats right
చిన్నమాటని చెవిన వేయనీ
నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా
విన్నమాటని విప్పి చెప్పనీ
బతుకుతూ బతికనిస్తే నువ్వు దేవుడే
everybody let's break this body
walk your body with me
everybody let's break this body
walk your body with me
ఆకాశం నీ సరిహద్దు అవకాశాన్ని అసలొదలొద్దు
this is the way i am
సందేహం ఏదీ లేదు పోయేటప్పుడు ఏదీ రాదు
స్వేచ్ఛగా మంచిని పంచుతూ
నాలుగు రోజులు ఉన్నా చాలు జన్మ ధన్యమే
everybody song lyrics
everybody song lyrics in telugu
everybody song lyrics in telugu from chukkallo chandrudu movie
siddarth chukkallo chandrudu movie songs lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment