- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఓహొ ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయి వెతుక్కోమనన్నారె
ఇందర్లో ఇలగె ఐన నేనిలగే
నీ జాడని కనుక్కుంటు వచ్చానె
వెతికే పనిలో నువ్వుంటె .ఎదురు చూపై నేనున్నా
నీకే జతగ అవ్వాలని
ఇంకా చెప్పాలె ఇంక ఇంక.ఎన్నెన్నో చెప్పాలింక
నువ్వే చెప్పాలే ఇంక.చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంక ఇంక ఎన్నెన్నొ చెప్పాలింక
నువ్వె చెప్పాలే ఇంక చెప్పింక
ఓహొ ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయి వెతుక్కోమనన్నారె
ఇందర్లో ఇలగె ఐన నేనిలగే
నీ జాడని కనుక్కుంటు వచ్చానే
మేము పుట్టిందే అసలు మీ కోసం అంటారెల
కలవడం కోసం ఇంతలా ఇరవై ఏళ్ళ
ఏం ఇచ్చెస్తమే మీకు మేము బాగా నచ్చెంతలా
మారడం కోసం ఏళ్ళు గడవాలె ఇల్ల
అంతొద్దె హైరానా నచ్చెస్తారెట్లున్న
మీ అబ్బాయిలె మాకు అదె అదె తెలుస్తు ఉందే
ఇంకా చెప్పాలే ఇంక ఇంక ఎన్నెన్నో చెప్పాలింక
నువ్వె చెప్పాలే ఇంక చెప్పింక
ఇంకా చెప్పాలే ఇంక ఇంక ఎన్నెన్నో చెప్పాలింక
నువ్వె చెప్పాలే ఇంక చెప్పింక
మేము పొమ్మంటే ఎంత సరదార మీకా క్షణం
మీరు వెళుతుంటే నీడలా వస్తాం వెనక
మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే
ఇది నిజం అలగడం కోసం కారణం ఉండదు కనక
మంచోళ్ళు మొండోల్లు కలిపేస్తే అబ్బాయిలు
మాకొసం దిగొచ్చారు అబ్బే అబ్బే అలా అనొద్దే
ఇంకా చెప్పాలే ఇంక ఇంక ఎన్నెన్నో చెప్పాలింక
నువ్వె చెప్పాలే ఇంక చెప్పింక
ఇంకా చెప్పాలే ఇంక ఇంక ఎన్నెన్నో చెప్పాలింక
నువ్వె చెప్పాలే ఇంక చెప్పింక
inka cheppale inka song lyrics
inka cheppale inka song lyrics in telugu
inka cheppale inka song lyrics in telugu form seethamma vakitlo sirimalle chettu
- Get link
- X
- Other Apps
Comments
TINYL BOTTLE TINY BOTTLE TIPS | TITANICS
ReplyDeleteTINYL BOTTLE TIPS · TINYL BOTTLE TIPS titanium frames · titanium or ceramic flat iron TINYL BOTTLE TIPS · TINYL BOTTLE TIPS · TINYL BOTTLE TIPS · TINYL 출장마사지 BOTTLE TIPS · TINYL babylisspro nano titanium BOTTLE TIPS. mens titanium wedding bands