- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
దేఖ్‌లోరె సాలా యే రాత్ చాగయి
తేరే ద్వార్ పె తేరీ మౌత్ ఆగయీగ..
ఈగ ఈగ ఈగ
my name is nani నేనీగనైతే కాని
నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిస్సైల్ని
my name is nani నేనీగనైతే కాని
నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిస్సైల్ని
నీ రేంజ్ పెద్దదవనీ నా సైజ్ చిన్నదవనీ
నీ కింగ్‌డంనే కూల్చకుంటే కానురా మగాన్ని
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా
అణువంతే ఉన్నా అగ్గిరవ్వలోన
అడవినైనా కాల్చే కసి నిప్పు దాగి లేదా
చిటికేనా వేలఅయినా చినుకు బొట్టులోన
పుడమినైనా ముంచే పెను ముప్పు పొంచిలేదా
listen the universe is an atom before the big bang
ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా
అని యమ కేర్‌ఫ్రీగా నువ్వు ఆవలించేలోగా
నీ శ్వాసలోన దూరిపోనా బయో వైరస్ లాగా ఆఆ
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా
యమ అర్జంటుగా పూర్తిచెయ్యవలసిన పనులున్నాయ్
పదే పది పదే పది
వన్ నిన్ను చంపడం
టూ నిన్ను చంపడం
త్రీ నిన్ను చంపడం
ఫోర్ నిన్ను చంపడం
ఫైవ్ నిన్ను చంపడం
సిక్స్ నిన్ను చంపడం
సెవెన్ నిన్ను చంపడం
ఎయిట్ నిన్ను చంపడం
నైన్ నిన్ను చంపడం
టెన్ నిన్ను చంపడం
ముసిరి ముసిరి ముసిరి ముసిరి
తరిమి తరిమి తరిమి తరిమి
పొడిచి పొడిచి పొడిచి చంపడం
రెపరెపరెపరెప రెక్కలను విదిలిస్తాగా
నీ చెవ్వుల్లోన మరణ రాగ వినిపిస్తాగా
సూసైడ్ బాంబర్‌నై నీ పైకి దూసుకొస్తా
by hook or crook నిన్ను చంపి మరోసారి చస్తా
ఒక్కసారి చచ్చినాక ఇంకో చావు లెక్కా
ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా
అని ఆలోచించేలోగా నీ ఆయువున్న జాగా
తగిలిబెట్టి ఎగిరిపోనా తారాజువ్వ లాగా ఆఆ
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా
my name is nani song lyrics
my name is nani song lyrics in telugu
my name is nani song lyrics in telugu from eega movie
nani my name is nani song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment