nairey nairey song lyrics in telugu

నైరే బాబా ఏ ఏయే ఏ 
నైరే నైరే నాయి నైరే బాబా 
నైరే నైరే నైరే బాబా 
నేనే నేనే దిల్ దారు వాలా 
నాలో చూడు దమ్ముంది చాలా 
నిండిపోయి ఉంది గుండెల్లో పాఠసేయ్ 
చాచి పెట్టి కొడితే ఎవడైనా మాటాశే 
అబ్బో అబ్బో లబోదిబో దుమ్ము దుమారే 
పట్టు పట్టు గల్లా పట్టు గుమ్ము ఘుమారె 
రెచ్చిపోయి ర్యాంకలేస్తే యమ్మ ఎంఆరే 
నైరే నైరే నైరే నైరే నాయి నైరే బాబా 
నైరే నైరే నైరే బాబా 

మీరే నావలయ్య భాదలో తోడై ఉంటానురా
చెయ్యిందిస్తానయ్య నేరుగా సాయం చేస్తానురా 
కానిపనేలేదు అనే మొండి ఘటం నేను రా 
శత్రువుల గుండెలలో ప్రాణభయం నేనురా 
తిడితే తిట్టాలి కొడితే కొట్టాలి 
బరిలో దిగాక గెలుపు తలుపు తట్టాలి 
మనసే పెట్టాలి చెలిమెపట్టాలి 
మనిషై పుట్టాక కలిసి మెలిసి ఉండాలి 
నైరే నైరే నైరే నైరే నాయి నైరే బాబా 
నేనే నేనే దిల్ దారు వాలా 

మంచి చెడ్డేను రా  సృష్టిలో రెండే కులాలు రా 
రారో నందమయ మంచితో జోడి కడదామురా 
కష్టమని నష్టమని నువ్వు ఆలా ఆగక 
గుప్పుమని నిప్పు సెగై ఉప్పెనలా మారవా 
ఉరుమై పోవాలి మెరుపై రావాలి 
పిడుగే పడేలా అడుగు ముందుకెయ్యాలి 
చిరుతై దూకాలి భరతం పట్టాలి ఎ
దురే లేదని చెడుగుడాడుకోవాలి 
నైరే నైరే నైరే నైరే నాయి నైరే బాబా 
నైరే నైరే నైరే బాబా 
నిండిపోయి ఉంది గుండెల్లో పటాసే  
చాచి పెట్టి కొడితే ఎవడైనా మాటాశే 
అబ్బో అబ్బో లబోదిబో దుమ్ము దుమారే 
పట్టు పట్టు గల్లా పట్టు గుమ్ము ఘుమారె 
రెచ్చిపోయి ర్యాంకలేస్తే యమ్మ యమారే 
నైరే నైరే నాయి నైరే బాబా నైరే నైరే నైరే బాబా 
నేనే నేనే దిల్ దారు వాలా 
నాలో చూడు దమ్ముంది చాలా
అ అ అ అ అ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
అ అ అ అ అ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
అ అ అ అ అ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 


Comments