nee selavadigi song lyrics in telugu

నీ సెలవడిగీ నే కదిలెలుతున్నా 
నా కలలన్నీ నీతో వదిలెలుతున్నా 
ఎంతనుకున్నా ఏదో బాధ మెలిపెడుతోందే లోపలా 
అనుకుంటే మరి తెగిపోయేదా 
మన అనుబంధం నేటిదా 
భారంగా ఉంది నిజం దూరంగా వెళుతోంది జీవితం 
నీ మాటే నా నిర్ణయం నీకోసం ఏదైనా సమ్మతం

Comments