- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
హోహో ఓఓ హో హోహో హోహోహోహోహో
నీతో ఏదో అందామనిపిస్తోంది
నీతో ఏదో అందామనిపిస్తోంది
ఎపుడూ నీతో ఉండాలనిపిస్తోంది
నా పుట్టుక నీతో మొదలైంది
నీతోనే పూర్తయిపోతోంది
ఇంకెలా చెప్పనూ మాటల్లో వివరించి
నీకెలా చూపనూ నా మనసింతకు మించి
నీతో ఏదో అందామనిపిస్తోంది
ఎపుడూ నీతో ఉండాలనిపిస్తోంది
హీరోసే మయ్యా సయ్యారే హరె మోరేసా
హీరోసే మయ్యా సయ్యారే
సరిగమపనిసా నిసా నిసా నిసా నిసా
నిసగారిసా నిసా నిసనిపమగరి సరిగమపనిసా
నిసా నిసా నిసా నిసా నిసగారిసా నిసా నిసనిపమగరి
కంటికి నువు కనిపిస్తే ఉదయం అయ్యిందంట
ఇంటికిపో అంటే సాయంత్రం అనుకుంటా
నువు నను పిలిచేటపుడే నా పేరుని గుర్తిస్తా
నీవైపుకి కదిలే అడుగుల్నే నడకంటా
ఏమౌతావు నువ్వు అంటే ఏమో తెలియదు గాని
ఏమి కావు అంటే లోలో ఏదో నొప్పిగ ఉంటుందే
హీరోసే మయ్యా సయ్యారే హరె మోరేసా
హీరోసే మయ్యా సయ్యారే
తెలియని దిగులౌతుంటే నిను తలచే గుండెల్లో
తియ తియ్యగ అనిపిస్తోందే ఆ గుబులూ
ముచ్చెమటలు పోస్తుంటే వెచ్చని నీ ఊహల్లో
మల్లెలు పూస్తునట్టొళ్ళంతా ఘుమఘుమలూ
బతకడమంటే ఏమిటంటే సరిగా తెలియదు గాని
నువ్విలాగ నవ్వుతుంటే చూస్తూ ఉండడమనుకోని
హీరోసే మయ్యా సయ్యారే హరె మోరేసా
హీరోసే మయ్యా సయ్యారే
నీతో ఏదో అందామనిపిస్తోంది
ఎపుడూ నీతో ఉండాలనిపిస్తోంది
nani neetho yedho andhamanipisthondhi song lyrics in telugu
neetho yedho andhamanipisthondhi song lyrics
neetho yedho andhamanipisthondhi song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment