- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
ఓ ఏచోటనైనా ఉన్నా నీకోసం
నా ప్రేమ పేరు నీలాకాశం
చెక్కిళ్లు ఎరుపయ్యే సూరీడు చూపైన
నా చేయి దాటందే నిను తాకదే చెలి
ఎక్కిళ్లు రప్పించే ఏ చిన్న కలతైనా
నా కన్ను తప్పించి
నిను చేరదే చెలి చెలి చెలీ
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం ఓ
వీచే గాలి నేను పోటీ పడుతుంటాం
పీల్చే శ్వాసై నిన్ను చేరేలా
నేల నేను రోజు సర్దుకుపోతుంటాం
రాణీ పాదాలు తలమోసేలా ఓ
పూలన్నీ నీ సొంతం
ముళ్లన్నీ నాకోసం
ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా
ఏ రంగు నీ నేస్తం అదేగా నా నేస్తం
నీ నవ్వుకై నేనే రంగే మార్చేనా ఓ
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
చేదు బాధలేని లోకం నేనవుతా
నీతో పాటే అందులో ఉంటా
ఆట పాట ఆడే బొమ్మైనేనుంటా
నీ సంతోషం పూచి నాదంటా
చిన్నారి పాపలకూ చిన్నారి ఎవరంటే
నీ వంక చూపిస్తా అదుగో అని
ప్రియాతి ప్రియమైన
ప్రయాణం ఏదంటే
తాకాలని చెప్పేస్తా నీతో ప్రేమనీ
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
ఓ ఏచోటనైనా ఉన్నా నీకోసం
నా ప్రేమ పేరు నీలాకాశం
చెక్కిళ్లు ఎరుపయ్యే సూరీడు చూపైన
నా చేయి దాటందే నిను తాకదే చెలి
ఎక్కిళ్లు రప్పించే ఏ చిన్న కలతైనా
నా కన్ను తప్పించి
నిను చేరదే చెలి చెలి చెలీ
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం ఓ
వీచే గాలి నేను పోటీ పడుతుంటాం
పీల్చే శ్వాసై నిన్ను చేరేలా
నేల నేను రోజు సర్దుకుపోతుంటాం
రాణీ పాదాలు తలమోసేలా ఓ
పూలన్నీ నీ సొంతం
ముళ్లన్నీ నాకోసం
ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా
ఏ రంగు నీ నేస్తం అదేగా నా నేస్తం
నీ నవ్వుకై నేనే రంగే మార్చేనా ఓ
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
చేదు బాధలేని లోకం నేనవుతా
నీతో పాటే అందులో ఉంటా
ఆట పాట ఆడే బొమ్మైనేనుంటా
నీ సంతోషం పూచి నాదంటా
చిన్నారి పాపలకూ చిన్నారి ఎవరంటే
నీ వంక చూపిస్తా అదుగో అని
ప్రియాతి ప్రియమైన
ప్రయాణం ఏదంటే
తాకాలని చెప్పేస్తా నీతో ప్రేమనీ
నేనంటే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
jr ntr nenante naaku song lyrics in telugu
nenante naaku song lyrics
nenante naaku song lyrics in telugu
nenante naaku song lyrics in telugu from usaravelli movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment