nidhuroni thurupu song lyrics in telugu | loveme again

అయ్ యాయీయో 
అయ్ యాయీయో 
అయ్ యాయీయో 
అయ్ యాయీయో 
నిదరోని తూరుపు కోసం సూరీడే మళ్ళీ రాడ 
హుమ్ జతలేని తారలకోసం జాబిల్లె మళ్ళీ రాద 
అడుగెయ్యని తీరం కోసం అలలైన మళ్ళీ రావ 
అడుగుతున్న నిన్నే మళ్ళీ ప్రేమించెయ్ వా  ఆఆఆఆ
లవ్ మి అగైన్ ఆఆఆఆ
లవ్ మి అగైన్ ఆఆఆఆ
లవ్ మి అగైన్ ఒ యహ్ లవ్ మి అగైన్ ఆఆఆఆ
లవ్ మి అగైన్ బేబి యె

అయ్ యాయీయో 
అయ్ యాయీయో 
ఓ కలలైన కన్నీల్లైన కన్నులలో మళ్ళీ రావ 
గుబులైన సంబరమయిన గుండెలలో మళ్ళీ రాద 
మళ్ళీ చూసేవు మళ్ళీ నవ్వేవు 
నిన్న మొన్న చేసిందే మళ్ళీ మళ్ళీ చేసేవు 
చూపిన కోపాన్నె మళ్ళీ నాపైన చూపేవు 
మళ్ళీ నన్నే ప్రేమించ రాలెద ఆఆఆఆ
లవ్ మి అగైన్ ఆఆఆఆ
లవ్ మి అగైన్ ఆఆఆఆ
లవ్ మి అగైన్ ఓ 

మనసార బతిమాలానె మన్నించవె నను తొలిసారి 
పొరపాటే జరగదులేవె ప్రేమించవె రెండో సారి 
మళ్ళీ వస్తాను మళ్ళీ చూస్తాను 
మళ్ళీ నీకే పరిచయమవుతాను 
మళ్ళీ నా మనసు నీకందిస్తాను 
అలవాటుగ నను ప్రేమించెయ్ వ ఆఆఆఆ 
లవ్ మి అగైన్ లవ్ మి అగైన్ ఆఆఆఆ
లవ్ మి అగైన్ ఒహూ ఆఆఆఆ
లవ్ మి అగైన్ బేబి ఆఆఆఆ 
లవ్ మి అగైన్ ఒహొ హొ హొ ఒహొ 

Comments