- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువ్వు విన్నది నీపేరైనా
నిను కాదని అనిపించేనా
ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం
నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే
తియ్యదనం నా పేరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా
లర లైల లైలల్లే
లర లైల లైలల్లే
లర లైల లైలల్లే లైలే లైలే లైలేలే
హే నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
హే ప్రతి అడుగు తనకు తానే
సాగింది నీవైపు నామాట విన్నట్టు నేనాపలేనంతగా
భయపడకు అది నిజమే
వస్తోంది ఈ మార్పు నీకోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా
నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు
నీప్రేమనే ప్రశ్నించుకో ఆనింద నాకెందుకు
లర లైల లైలల్లే
లర లైల లైలల్లే
లర లైల లైలల్లే లైలే లైలే లైలేలే
నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
హా ఇదివరకు ఎదలయకు
ఏమాత్రము లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా
తడబడకు నన్ను అడుగు
చెబుతాను పాఠాలు లేలేత పాదాలు జలపాత మయ్యేట్టుగా
నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం
మన చేతిలో ఉంటే కాదా ప్రేమించడం మానటం
లర లైల లైలల్లే
లర లైల లైలల్లే
లర లైల లైలల్లే లైలే లైలే లైలేలే
హే నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువ్వు విన్నది నీపేరైనా
నిను కాదని అనిపించేనా
ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం
నాదేనా అనుకుంటున్నా
నా మేనుకు ఆ తియ్యదనం నీ పెదవే అందించేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా
లర లైల లైలల్లే
లర లైల లైలల్లే
లర లైల లైలల్లే లైలే లైలే లైలేలే
niluvadhamu song lyrics in telugu
niluvadhamu song lyrics in telugu from nuvvosthanante nenodhantaana movie
siddartha niluvadhamu song lyrics in telugu
trisha niluvadhamu song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment