- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
నిప్పు తునకై నిప్పు తునకై నిప్పు తునకై
భగ భగ లాడేవాయుగుండం
అగ్నిగుండం రెండు నువ్వేరా
దిత్త దింతై దిత్త దింతై దిత్త దింతై ఘణ ఘణ మోగే
ధర్మ యుద్ధం నువ్వు సిద్దం ఎవ్వడడ్డంరా
మాకోసం పుట్టిన వాడా నువ్వే మా తోడు నీడ
తొడగొడితే గడ గడలాడాల
నువు లేస్తే యముడైనా తల దించాలిరా
అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా
హే నీ చూపు మెరిసేటి చురకత్తిరా
నీ మాటకెదురింక లేదందిరా
నిప్పు తునకై నిప్పు తునకై నిప్పు తునకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
నీ గుండెలో ఉంది ఉరిమే గుణం
నీ చేతిలో ఉంది పంచే గుణం
నీ వెంట సైన్యంలా కదిలే జనం
నీకోసమిస్తోంది నీరాజనం
నెత్తురు మా సత్తువు కడదాక నువ్వు కాదా
ఎన్నడూ తల వంచక అనుకుంది చెయ్యరా
ధ్యేయమే నీకుందిరా గుండెలో యమ దండిగా
మొండిగా జగమొండిగా దండెత్త నువ్వు రారా
హే మా గుండెలో నువ్వు కొలువుండగా
ప్రతిరోజూ మాకింక ఒక పండుగ
నిప్పు తునకై నిప్పు తునకై నిప్పు తునకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
నేరాలు ఘోరాలు వెంటాడగా
మేమంతా చేరాము నీ చెంతగా
కష్టాలు కన్నీళ్ళు ముంచెత్తగా
చేయూతనిచ్చావు నీ వంతుగా
చీకటే చెలరేగితే నువు సూర్యుడయ్యి రారా
ఏటికే ఎదురీదగా మగధీరుడవ్వరా
శోకమే తొలగించగా దేశమే పులకించగా
లోకమే గర్వించగా యువరాజులాగ రారా
హే తెలుగోడు తేజాన్ని చూపించగా
ఎవడైన వెనకడుగు వేయాలిగా
నిప్పు తునకై నిప్పు తునకై నిప్పు తునకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
దిత్త దింతై దిత్త దింతై దిత్త దింతై ఘణ ఘణ మోగే
ధర్మ యుద్ధం నువ్వు సిద్దం ఎవ్వడడ్డంరా
మాకోసం పుట్టిన వాడా నువ్వే మా తోడు నీడ
తొడగొడితే గడ గడలాడాల
నువు లేస్తే యముడైనా తల దించాలిరా
అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా
హే నీ చూపు మెరిసేటి చురకత్తిరా
నీ మాటకెదురింక లేదందిరా
నిప్పు తునకై నిప్పు తునకై నిప్పు తునకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
దిత్త దింతై దిత్త దింతై దిత్త దింతై ఘణ ఘణ మోగే
ధర్మ యుద్ధం నువ్వు సిద్దం ఎవ్వడడ్డంరా
మాకోసం పుట్టిన వాడా నువ్వే మా తోడు నీడ
తొడగొడితే గడ గడలాడాల
నువు లేస్తే యముడైనా తల దించాలిరా
అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా
హే నీ చూపు మెరిసేటి చురకత్తిరా
నీ మాటకెదురింక లేదందిరా
నిప్పు తునకై నిప్పు తునకై నిప్పు తునకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
నీ గుండెలో ఉంది ఉరిమే గుణం
నీ చేతిలో ఉంది పంచే గుణం
నీ వెంట సైన్యంలా కదిలే జనం
నీకోసమిస్తోంది నీరాజనం
నెత్తురు మా సత్తువు కడదాక నువ్వు కాదా
ఎన్నడూ తల వంచక అనుకుంది చెయ్యరా
ధ్యేయమే నీకుందిరా గుండెలో యమ దండిగా
మొండిగా జగమొండిగా దండెత్త నువ్వు రారా
హే మా గుండెలో నువ్వు కొలువుండగా
ప్రతిరోజూ మాకింక ఒక పండుగ
నిప్పు తునకై నిప్పు తునకై నిప్పు తునకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
నేరాలు ఘోరాలు వెంటాడగా
మేమంతా చేరాము నీ చెంతగా
కష్టాలు కన్నీళ్ళు ముంచెత్తగా
చేయూతనిచ్చావు నీ వంతుగా
చీకటే చెలరేగితే నువు సూర్యుడయ్యి రారా
ఏటికే ఎదురీదగా మగధీరుడవ్వరా
శోకమే తొలగించగా దేశమే పులకించగా
లోకమే గర్వించగా యువరాజులాగ రారా
హే తెలుగోడు తేజాన్ని చూపించగా
ఎవడైన వెనకడుగు వేయాలిగా
నిప్పు తునకై నిప్పు తునకై నిప్పు తునకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
దిత్త దింతై దిత్త దింతై దిత్త దింతై ఘణ ఘణ మోగే
ధర్మ యుద్ధం నువ్వు సిద్దం ఎవ్వడడ్డంరా
మాకోసం పుట్టిన వాడా నువ్వే మా తోడు నీడ
తొడగొడితే గడ గడలాడాల
నువు లేస్తే యముడైనా తల దించాలిరా
అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా
హే నీ చూపు మెరిసేటి చురకత్తిరా
నీ మాటకెదురింక లేదందిరా
నిప్పు తునకై నిప్పు తునకై నిప్పు తునకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
jr ntr nipputunakai song lyrics in telugu
nipputunakai song lyrics
nipputunakai song lyrics in telugu
nipputunakai song lyrics in telugu from andhra vaala movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment