- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
నువ్వేసుకున్నా డ్రస్సు నచ్చలే
నువ్వసలే నచ్చలే నువెందుకనో నచ్చలే
నువ్వేమన్నా అనుకో నీ పద్దతి నచ్చలే
నువ్వసలు నచ్చలే నీ మాటతీరు నచ్చలే
ఇలా నిందలు వేసే మగబుద్ది నచ్చలే
నీపై ఇష్టముంది కనుక నువ్వే దూరమైతే నచ్చలే
అర్థం చేసుకోవు సరిగా కనుకే నువ్వు నాకు నచ్చలే
సరే సరే సరే సరే తిట్టకు పిల్లో
నీ ఇంటి అడ్రస్సు నచ్చలే
నీ పేరు నచ్చలే నీ ఫేసు నచ్చలే
నీ అమ్మా బాబు అక్కా చెల్లి గొడ్డు గోద
నీ పేరు నచ్చలే నీ ఫేసు నచ్చలే
నీ అమ్మా బాబు అక్కా చెల్లి గొడ్డు గోద
పొలం పుట్రా ఏమి నచ్చలే
నువ్వసలే నచ్చలే నువెందుకనో నచ్చలే
నువ్వేమన్నా అనుకో నీ పద్దతి నచ్చలే
నువ్వసలు నచ్చలే నీ మాటతీరు నచ్చలే
ఇలా నిందలు వేసే మగబుద్ది నచ్చలే
నీపై ఇష్టముంది కనుక నువ్వే దూరమైతే నచ్చలే
అర్థం చేసుకోవు సరిగా కనుకే నువ్వు నాకు నచ్చలే
సరే సరే సరే సరే తిట్టకు పిల్లో
కొర కొర కొర కొర చూడకు తల్లో
ఛలో మరి గులాంగిరి చెయ్యరా ఒళ్ళో
సరాసరి తరించడానికి కౌగిలి గుళ్ళో
నువ్వసలే నచ్చలే నువెందుకనో నచ్చలే
నువ్వేమన్నా అనుకో నీ పద్దతి నచ్చలే
నువ్వసలు నచ్చలే నీ మాటతీరు నచ్చలే
ఇలా నిందలు వేసే మగబుద్ది నచ్చలే
చెయ్యనా నీ కోసమే నా ప్రాణము
తెగ తెగ నచ్చావే
సరాసరి తరించడానికి కౌగిలి గుళ్ళో
నువ్వసలే నచ్చలే నువెందుకనో నచ్చలే
నువ్వేమన్నా అనుకో నీ పద్దతి నచ్చలే
నువ్వసలు నచ్చలే నీ మాటతీరు నచ్చలే
ఇలా నిందలు వేసే మగబుద్ది నచ్చలే
చెయ్యనా నీ కోసమే నా ప్రాణము
తెగ తెగ నచ్చావే
నీకెప్పుడూ నే నెందుకే దాసోహము
అంతగా నచ్చావే
అంతగా నచ్చావే
పిడిగెట్సుని గుండెలో ఓ విరులే ఒంటిలో గణ గణ గణ గణ
గిలి గిలి గిలి గింతలో చలిగిలి పులకింతలో కిత కిత కిత కిత
అడిగి అడగ లేకా అడగా ముద్దే పెట్టుకుంటే నచ్చలే
చికిలి చూపి మరి అడిగా చెయ్యే వేసుకుంటే నచ్చలే
చిమ చిమ చిమ చిమ చెంగుని కాలో
గిలి గిలి గిలి గింతలో చలిగిలి పులకింతలో కిత కిత కిత కిత
అడిగి అడగ లేకా అడగా ముద్దే పెట్టుకుంటే నచ్చలే
చికిలి చూపి మరి అడిగా చెయ్యే వేసుకుంటే నచ్చలే
చిమ చిమ చిమ చిమ చెంగుని కాలో
యమ యమ యమ యమ సిగ్గులగోలో
నమో నమో నమో నమో చలి చెడుగుల్లో
చెడ మడా చెడా మడా చెడా తిరుగుల్లో
నమో నమో నమో నమో చలి చెడుగుల్లో
చెడ మడా చెడా మడా చెడా తిరుగుల్లో
నువ్వసలే నచ్చలే నువెందుకనో నచ్చలే
నువ్వేమన్నా అనుకో నీ పద్దతి నచ్చలే
నువ్వసలు నచ్చలే నీ మాటతీరు నచ్చలే
ఇలా నిందలు వేసే మగబుద్ది నచ్చలే
అర్పించనా నీకోసమే నా సొమ్మును
మనస్సుకి నచ్చావే
నువ్వుండగా నాకెందుకే అస్వర్గము
జుజుల సెగ మంటలో మోజులు మహవింతలో
నువ్వేమన్నా అనుకో నీ పద్దతి నచ్చలే
నువ్వసలు నచ్చలే నీ మాటతీరు నచ్చలే
ఇలా నిందలు వేసే మగబుద్ది నచ్చలే
అర్పించనా నీకోసమే నా సొమ్మును
మనస్సుకి నచ్చావే
నువ్వుండగా నాకెందుకే అస్వర్గము
జుజుల సెగ మంటలో మోజులు మహవింతలో
సల సల సల సల సల సల
సోకుల సిరి చింతలో గాజుల సవరింతలో
సోకుల సిరి చింతలో గాజుల సవరింతలో
గల గల గల గల గల
సాయం చెయ్యమంటూ పిలిచా
సాయం చెయ్యమంటూ పిలిచా
అయినా రాకపోతే నచ్చలే
గారం ఎక్కువయ్యి పిలిచా
గారం ఎక్కువయ్యి పిలిచా
మూతే ముడుచు కుంటే నచ్చలే
నమో నమో నమో నమో చలి చెడుగుల్లో
నమో నమో నమో నమో చలి చెడుగుల్లో
చెడామడా చెడామడా చెడు తిరుగుల్లో
చిమ చిమ చిమ చిమ చెంగునికాలో
యమ యమ యమ యమ సిగ్గుల గోలో
చిమ చిమ చిమ చిమ చెంగునికాలో
యమ యమ యమ యమ సిగ్గుల గోలో
jr ntr nuvu asale nachale song lyrics in telugu
nuvu asale nachale song lyrics
nuvu asale nachale song lyrics in telugu
nuvu asale nachale song lyrics in telugu from ashok movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment