- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఒక చిన్ని నవ్వే నవ్వి యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చూ

చిరునవ్వుల దీపం వెలిగించూ నీ బాధలకీగతి తొలగించూ
చిరునవ్వుల బాణం సంధించూ శత్రువులే ఉండరు గమనించూ
మనిషన్నోడే మనసారా తానే నవ్వొచ్చూ
మనసున్నోడే తనవారిని కూడా నవ్వించూ
పైనున్నోడే నీ నవ్వును చూసి దిగి వచ్చూ
నీతో పాటే తన కష్టం మరవచ్చూ
ఓ ఓ ఓఓఓ

నీ గుండెల్లోనా గాయాలెన్నున్నా పెదవుల్లో నవ్వే వాటికి మందూ
నీ కన్నుల్లోనా కన్నీరెంతున్నా అదరాల నవ్వే వాటికి హద్దూ
త్వరగా నిను చూసి నవ్వేవారు నిద్దుర పోయేట్టూ
సరిగా నీ నవ్వుని నిచ్చెన చేసి ఎక్కరపై మెట్టూ
నీ కోపం నువ్వే కరిగించు నీ రూపం నువ్వే వెలిగించూ
ఈ పాఠం నువ్వే పాటించు పది మందికి నువ్వే చాటించూ

ఏడ్చేవాళ్ళుంటే ఇంకా ఏడ్పించీ కసితీరా నవ్విస్తుందీ లోకం
నవ్వే వాళ్లుంటే నవ్వులు నటియించి కడుపారా ఏడుస్తుందీ కాలం
కనుకే లోకాన్నే ఎదిరించేటి మార్గం కనిపెట్టు
కదిలే కాలాన్నే ఎదురీదేటి ధైర్యం చూపెట్టూ
ఈ జీవిత సత్యం గుర్తించూ ఆనందం నీవై జీవించూ
నీ చలనం నువ్వే గమనించూ సంచలనం నువ్వే సృష్టించు

jr ntr oka chinni navve navvi song lyrics
oka chinni navve navvi song lyrics
oka chinni navve navvi song lyrics in telugu
oka chinni navve navvi song lyrics in telugu from ashok movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment