- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఊరికే అలా ఊపిరిపాకే ఉన్న ప్రేమను లేదంటూ ఉరితీయకే
కోపమా నామీదే
సొంతవాడితో పంతమెందుకే నా మనసును దూరంగా విసిరేయకే
నేరమేం చేసిందే
ప్రాణంగా నిన్నే ప్రేమించానే బాణంలా గాయం చెయ్యొద్దే
నువ్వుండే గుండెలో
ఊరికే అలా ఊపిరిపాకే ఉన్న ప్రేమను లేదంటూ ఉరితీయకే
కోపమా నామీదే
పెదాలపైన పదాలు కానీ నిజాన్ని చూసాను నీ కళ్ళలో
ఎదంతా నన్నే దాచావుగాని అబద్ధమంటావు ఈ వేళలో
అంతులేనంత ప్రేమంతా ఏదే
ఇప్పుడు ఏ కొంచెమో కానరాదే
నటనలు వదలివే నిన్నటిలా నువ్వు లేవే
ప్రాణంగా నిన్నే ప్రేమించానే బాణంలా గాయం చెయ్యొద్దే
నువ్వుండే గుండెలో
ఊరికే అలా ఊపిరిపాకే ఉన్న ప్రేమను లేదంటూ ఉరితీయకే
కోపమా నామీదే
ఓ వీడుకోలేని నిన్ను వీడిన వాడిపోదులే ఎదలోని నీ సంతకం
నువ్వు నా జీవితం జీవితం
ఓ ఒంటి దారిలో జంట నీడగా తోడు ఉండదా ఇన్నాళ్ల నీ జ్ఞాపకం
మరువదే నా ప్రాణం
ప్రాణం అనుకుంటే అన్ని జరిగేదెలా జరిగేదెలా
నిజమయ్యే వీలే లేకున్నా
నీ కలలో జీవించనా జీవించనా
ఊరికే అలా ఊపిరిపాకే ఉన్న ప్రేమను లేదంటూ ఉరితీయకే
కోపమా నామీదే
జీవించనా జీవించనా
nani oorike ala oopiri song lyrics in telugu
oorike ala oopiri song lyrics
oorike ala oopiri song lyrics in telugu
oorike ala oopiri song lyrics in telugu from majnu movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment