oppulakuppa vayyari bhama song lyrics in telugu

ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా
నీకు ముద్దులు కావాలా లేక గుద్దులు కావాలా
కోడిగిత్తల దూకుడులో ఈడు అల్లల్లాడాలా
ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
ఒయ్ తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా
నీకు ముద్దులు కావాలా లేక గుద్దులు కావాలా
కోడిగిత్తల దూకుడులో ఈడు అల్లల్లాడాలా
ఓయ్ ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
ఆ హాహా తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా

కనులు మూసిన నీ రూపం కలలై విసెరెను నీ శాపం
చెంపకు చుమ్మ
చెంపకు చుమ్మా ఇస్తాలేమ్మా చెంతకే చేరని
నిలవక మాటమీద ఈ మనసు 
నిన్ను చూసి ఆగనంది ఈ వయసు
స్వీటే హాటుగుంది హాటే ఘాటుగుంది 
హయ్యరే హొయ్యారే నేనింకా తయ్యారే
ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
ఒహో తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా

చిలిపి ఆటలకు వస్తావా కౌగిలి గింతలు ఇస్తావా
కొట్టకు కన్ను
కొట్టకు కన్ను చంపకు నన్ను చూపుతో సోకుకూ
సన్నజాజి పందిరుంది సరదాగా 
వెన్నెలమ్మ మారుతుంది పరదాగా
నువ్వే ఎస్ అంటే నేనే కస్సు మంటే 
ఆ బుగ్గా ఈ బుగ్గా రాస్తావింక
ఒప్పుల కుప్పా
ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ
తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా
నీకు గుద్దులు కావాలా లేక ముద్దులు కావాలా
కోడిగిత్తల దూకుడులో ఈడు అల్లల్లాడాలా
ఒహో ముద్దులు కావాలా లేక గుద్దులు కావాలా
లాలా లాలాలా లాల లాలా లాలాలా

Comments