oy title song lyrics in telugu | 176 beach house

నూట డెబ్భైఆరు బీచ్  హౌస్ లో ప్రేమదేవతా
యల్లోచుడిదార్ వైట్ చున్నితో దోచె  నా ఎద 
ఓయ్ ఓయ్అంటు కాసియల్గా  పిలిచెరో 
ఓయ్ ఓయ్ 20,సార్లు కల్లో కలిసెరో 
ఓయ్ ఓయ్ ఎంప్టీ గుండె నిండ నిలిచెరో ఓయ్ ఊఊఊ
లవ్  అట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే 
లవ్  అట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే 
లవ్  అట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే
లవ్  అట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే 
176 బీచ్ హౌస్ లో ప్రేమదేవతా 

రూపం లోన Beautiful చేతల్లోన dutiful 
మాటల్లోన fundamental అన్నిట్లోన capable
అందర్లోన Careful అంతేలేని sentimental
సినిమాలో మెరిసేటి పాత్ర
City లోన దొరకదు రా
నిజంగానే తగిలెను తార
వైజాగు నగరపు చివరన 
ఝల్ ఝల్ జరిగే లవ్  అట్ ఫస్ట్ సైట్ 
ఛిల్ కలిగే లవ్  అట్ ఫస్ట్ సైట్ 
పల్ పల్ పెరిగే లవ్  అట్ ఫస్ట్ సైట్  పైకెదిగే 

హేయ్ హేయ్ డబ్బంటేనే Allergy
భక్తంటేనే Energy నమ్ముతుంది Numerology
ఇంటి ముందు nursery అంతేలేదు అల్లరి
ఒప్పుకోదు Humorology 
ఉండాల్సింది తనవాడల్లో చేరాల్సింది Military లో 
ఏదో ఉంది strong thing తనలో
లాగింది మనసును చిటికెలో 
సమ్  సంబరమే లవ్  అట్ ఫస్ట్ సైట్
వహ్ వరమే లవ్  అట్ ఫస్ట్ సైట్ 
ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ క్షణమే లవ్  అట్ ఫస్ట్ సైట్  ఓ యుగమే 
176 బీచ్ హౌస్ లో ప్రేమదేవతా 
యల్లోచుడిదార్ వైట్ చున్ని తో దోచే నా ఎద 
ఓయ్ ఓయ్ అంటు casual గా పిలిచెరో 
ఓయ్ ఓయ్ 20 సార్లు కల్లో కలిసెరో 
ఓయ్ ఓయ్ empty గుండె నిండ నిలిచెరో 
ఓయ్ ఊఊఊ లవ్  అట్ ఫస్ట్ సైట్ 
నాలో కలిగే లవ్  అట్ ఫస్ట్ సైట్  నన్ను కదిపే 
లవ్  అట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే 
లవ్  అట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే
లవ్  అట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే 
లవ్  అట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే 
లవ్  అట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే
లవ్  అట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే 

Comments