- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
హే పదహారణాల తెలుగు జూలియట్
ఎక్కడ వుందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి లైఫ్ మేట్
ఎక్కడ వున్నా కలుపుదాం
కులమేదైనా ఫికర్ లేదు
కల ఉంటే సరే
మతమేదైనా దిగుల్లేదు
మనసుంటే సరే సరే
సినీ తారో టెన్నిస్ స్టారో
నచ్చేదిక నీకెవరో
we have a romeo we need a Juliet
we have a romeo we need a Juliet
హే పదహారణాల తెలుగు జూలియట్
we have a romeo all that we need a Juliet
we have a romeo all that we need a Juliet
చదువుల సుందరి అదిగోరా నడిచే లైబ్రరీ ఎందుకురా
సెల్ ఫోన్ సొగసరి ఇదిగోరా ఎప్పుడూ ఎంగేజే రా
టీవీ యాంకర్ దేఖోరా ఆ వంకర భాషకు దండంరా
టాటా గారి బేటి రా అది రూపి రూపం రా
ఏం కావాలో తనలో క్వాలిటీ ఓ
ఇంకా నీలో లేదోయ్ క్లారిటీ ఓ
తేల్చేలోగా వయసవుతుంది కనీసం నూటొకటి
Yo yo yo
we have a romeo we need a Juliet
we have a romeo we need a Juliet
హే పదహారణాల తెలుగు జూలియట్
ఎక్కడ వుందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి లైఫ్ మేట్
ఎక్కడ వున్నా కలుపుదాం
I can give you a reason to stay if you can see in me
Your life your dreams realize don't walk away
Can't you see what you're leaving behind
అందరు గమనిస్తూ వుంటే ఏమండి అని పిలవాలి
ఎవ్వరు పక్కన లేకుంటే ఏరా అనాలి
అల్లరి వేషం వేస్తుంటే తలపై ఒక్కటి ఇవ్వాలి
అలసట గాని వస్తుంటే తలనే నిమరాలి
కొంచెం కోపం ఓ.. కొంచం జాలి ఓ..
కొంచం స్వార్ధం ఓ.. కలిసుండాలి ఓ..
నన్నే నాకు కొత్తగా చూపే యువరాణే కావాలి
we have a romeo we need is a Juliet
we have a romeo we need is a Juliet
హే పదహారణాల తెలుగు జూలియట్
ఎక్కడ వుందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి లైఫ్ మేట్
ఎక్కడ వున్నా కలుపుదాం
Yo yo yo we have a romeo all that we need a Juliet
Yo yo yo we have a romeo all that we need a Juliet
padaharanaalla song lyrics
padaharanaalla song lyrics in telugu
padaharanaalla song lyrics in telugu from bommarillu movie
siddartha padaharanaalla song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment