- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
హలో హలో మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం
నా సొంతపేరు బంగారం ఒంటితీరు తగరం
పుట్టిందేమో యానాము కాకినాడ తీరం
తిన్నదేమో గుంటూరు మిర్చికారం
నేలబారు లెక్కుంటది నా యవ్వారం
ఇంగిలీషులోన దణ్ణమెట్టనెప్పూడూ
తేటతెలుగులో మీకు వందనం
ఫేసుక్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడూ
నాకు ఇష్టమంట పసుపు సెందనం
సెల్లునంబరే లేదు నాకు అస్సలే
డోరు నంబరే మీకు ఇస్తలే
సెంటుబాటిలే ముట్టనైన ముట్టలే
సన్నజాజులంటే సెడ్డమోజులే
ఏ స్టారు హోటలు బొట్టుపెట్టి పిలిచినా
దబాదబాదాబాకే పరుగుతీస్తలే
డిస్కోలు పబ్బులూ డిమ్ము లైటు కొట్టినా
మావితోపులోనె మేళమెడతలే
ఎందుకు
ఎందుకంటే
నేనుపక్కా లోకల్
పక్కా లోకల్ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్
అన్నీ ఊరమాసు లెక్కలు
నేనుపక్కా లోకల్
పక్కా లోకల్ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్
నా సొంతపేరు బంగారం ఒంటితీరు తగరం
పుట్టిందేమో యానాము కాకినాడ తీరం
తిన్నదేమో గుంటూరు మిర్చికారం
నేలబారు లెక్కుంటది నా యవ్వారం
ఇంగిలీషులోన దణ్ణమెట్టనెప్పూడూ
తేటతెలుగులో మీకు వందనం
ఫేసుక్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడూ
నాకు ఇష్టమంట పసుపు సెందనం
సెల్లునంబరే లేదు నాకు అస్సలే
డోరు నంబరే మీకు ఇస్తలే
సెంటుబాటిలే ముట్టనైన ముట్టలే
సన్నజాజులంటే సెడ్డమోజులే
ఏ స్టారు హోటలు బొట్టుపెట్టి పిలిచినా
దబాదబాదాబాకే పరుగుతీస్తలే
డిస్కోలు పబ్బులూ డిమ్ము లైటు కొట్టినా
మావితోపులోనె మేళమెడతలే
ఎందుకు
ఎందుకంటే
నేనుపక్కా లోకల్
పక్కా లోకల్ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్
అన్నీ ఊరమాసు లెక్కలు
నేనుపక్కా లోకల్
పక్కా లోకల్ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్
అన్నీ ఊరమాసు లెక్కలు
వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే
లండనెల్లొద్దాం లగేజట్టుకో
నే ఉన్నూరు గీతదాటనే
సరుకు తోటల్లో సైకిలేసుకో
పిల్ల నీ బాడీ బలే బలే మెరిసిపోతదే
ఇందా డైమండు నెక్కిలేసు తీస్కో
వజ్రానికి నా ఒంటికి వరస కుదరదే
తెచ్చి తిర్ణాల పూసలదండేస్కో
నువ్వు చాల సింపులే
ఇదేముంది శాంపులే
పాషుగుండలేదు నా సిస్టమూ
ఎందుకేంటి
ఎందుకంటే
నేను పక్కా లోకల్ పక్కాలోకల్
నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్
అన్నీ ఊరమాసు లెక్కలు
ప్లాస్మానా బ్లాక్ అండ్ వైటా
టీవీ ఏదిష్టం నీకు చెప్పుకో
వినసొంపు వివిధ్ భారతే
మర్ఫీ రేడియోను గిప్టు ఇచ్చుకో
ఆటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు
నీకు ఇద్దర్లో ఎవరిష్టం ఎంచుకో
షర్టు నలగందే ఎట్టా ఏముంటది కిక్కు
రెంచీ స్పానరుకే నా ఓటు రాసుకో
టచ్చేశావమ్మాడు
నేనింతే పిల్లడూ
నచ్చిసావదంట క్లాసు ఐటమూ
ఎందుకే
ఎందుకంటే నేను పక్కా లోకల్ పక్కా లోకల్
నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్
అన్నీ ఊరమాసు లెక్కలు
నేను పక్కా లోకల్ పక్కా లోకల్
నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్
అన్నీ ఊరమాసు లెక్కలు
నేను పక్కా లోకల్
వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే
లండనెల్లొద్దాం లగేజట్టుకో
నే ఉన్నూరు గీతదాటనే
సరుకు తోటల్లో సైకిలేసుకో
పిల్ల నీ బాడీ బలే బలే మెరిసిపోతదే
ఇందా డైమండు నెక్కిలేసు తీస్కో
వజ్రానికి నా ఒంటికి వరస కుదరదే
తెచ్చి తిర్ణాల పూసలదండేస్కో
నువ్వు చాల సింపులే
ఇదేముంది శాంపులే
పాషుగుండలేదు నా సిస్టమూ
ఎందుకేంటి
ఎందుకంటే
నేను పక్కా లోకల్ పక్కాలోకల్
నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్
అన్నీ ఊరమాసు లెక్కలు
ప్లాస్మానా బ్లాక్ అండ్ వైటా
టీవీ ఏదిష్టం నీకు చెప్పుకో
వినసొంపు వివిధ్ భారతే
మర్ఫీ రేడియోను గిప్టు ఇచ్చుకో
ఆటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు
నీకు ఇద్దర్లో ఎవరిష్టం ఎంచుకో
షర్టు నలగందే ఎట్టా ఏముంటది కిక్కు
రెంచీ స్పానరుకే నా ఓటు రాసుకో
టచ్చేశావమ్మాడు
నేనింతే పిల్లడూ
నచ్చిసావదంట క్లాసు ఐటమూ
ఎందుకే
ఎందుకంటే నేను పక్కా లోకల్ పక్కా లోకల్
నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్
అన్నీ ఊరమాసు లెక్కలు
నేను పక్కా లోకల్ పక్కా లోకల్
నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్
అన్నీ ఊరమాసు లెక్కలు
నేను పక్కా లోకల్
jr ntr pakka local song lyrics in telugu
pakka local song lyrics
pakka local song lyrics in telugu
pakka local song lyrics in telugu from janatha garage movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment