- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
తుర్
హేయ్ పారిపోకే పిట్టా తుర్
చేరనంటే ఎట్టా తుర్
హేయ్ పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా
అంత మారం ఎంటంట మాట వినకుండా
సరదాగా అడిగాగ మజిలీ చేర్చవా
తీసుకూపో ని వెంట తుర్
వస్తా తీసుకూపో ని వెంట తుర్
తుర్ హే హే హే హే
హే హే హే హే
నా సంతోషాన్నంతా పంపించా తన వెంట
భద్రంగానే ఉందా ఎ బెంగ పడకుండా
తన అందెలుగా తొడిగా నా చిందర వందర సరదా
ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా
హొయ్ చినబోయిందేమో చెలి కొమ్మ
ఆ గుండెల గూటికి ముందే కబురియ్యవే చిలకమ్మ
నీ వాడు వస్తాడే ప్రేమ అని త్వరగా వేళ్ళి
నువ్విన్నా కథలన్ని చెప్పమ్మా కాకమ్మా
తీసుకూపో నీ వెంట
వస్తా తీసుకూపో నీ వెంట తుర్
హే హే హే హే
హే హే హే హే
హేయ్ పుటుక్కు జర జర డుబుక్కు మే
పుటుక్కు జర జర డుబుక్కుమే
ఆకలి కనిపించింది నిన్నేంతో నిందించింది
అన్నం పెట్టను పోవే అని కసిరేసావంది
నిద్దుర ఎదురయ్యింది తెగ చిరాగ్గా ఉన్నట్టుంది
తన వద్దకు రావద్దంటు తరిమేశావంటుంది
హొయ్ ఏం గారం చేస్తావే ప్రేమా
నువ్వడిగిందివ్వని వాళ్ళంటూ ఎవరున్నారమ్మా
ఆ సంగతి నీకు తెలుసమ్మా
నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా
తీసుకూపో నీ వెంట ఓ ప్రేమా తీసుకూపో నీ వెంట
తుర్ తీసుకూపో నీ వెంట
అరె తీసుకూపో నీ వెంట
తీసుకూపో నీ వెంట
హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్
paripoke pitta song lyrics
paripoke pitta song lyrics in telugu
paripoke pitta song lyrics in telugu from nuvvosthanante nenodhantaana
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment