- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
దోమ్ ధిరననన ధిరధీరణా
దోమ్ ధిరననన ధిరధీరణా
దోమ్ ధీరణదోమ్ ధిరన ధీర ధీరదాన
దోమ్ ధిరననన ధిరధీరణా
దోమ్ ధిరననన ధిరధీరణా
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం
ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం
విశ్వంతో మమేకం ప్రయాణం
దోమ్ ధిరననన ధిరధీరణా
దోమ్ ధిరననన ధిరధీరణా
దోమ్ ధీరణదోమ్ ధిరన ధీర ధీరదాన
మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులు తడి మేఘాలు
హృదయమే గగనం రుధిరమీసంద్రం ఆశే పచ్చదనం
మారే ఋతువుల్లా వర్ణం మన మనసుల భావోద్వేగం
సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం
నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో యెల్లది సృష్టి చరిత
అనుభవమే దాచింది కొండంత
తన అడుగుళ్ళూ అడుగేసి వెళదాం జన్మంతా
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ఎవడికి సొంతం ఇదంతా ఇది యెవ్వడు నాటిన పంట
ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట
తరములనాటి కదంతా మన తదుపరి మిగలాలంతా
కదపక చెరపక పదికలలిది కాపాడాలంట
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం
ఇష్టాంగా గుండెకు హత్తుకుందాం
కన్నెర్రే కన్నీరై ఓ కొంచెం
తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
దోమ్ ధిరననన ధిరధీరణా
దోమ్ ధిరననన ధిరధీరణా
దోమ్ ధీరణదోమ్ ధిరన ధీర ధీరదాన
pranaamam pranaamam song lyrics
pranaamam pranaamam song lyrics in telugu
pranaamam pranaamam song lyrics in telugu from janatha garage movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment