- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
అప్పుడెప్పుడో జరిగిన కథలు
ఇప్పుడిప్పుడే జరగని కళలు
ఎప్పుడైనా ఈ పని లేని ఆలోచన దండగే కదా
ఉన్నదొకటే నడిచే సమయం
దానితోనే నువ్వు చేసేయ్ పయనం
మరు నిమిషం లేదంటూ లైఫ్ ఏ గడిపేయ్ మెరుపులా
గల గల పారేటి నదీ ఎక్కడైనా ఆగేనా అది
మనసుకు కట్టోద్దు గది
ఉన్న హద్దులన్నీ దాటుకెళ్తే పండుగే మరీ
సెహెరీయి సెహెరీయి సెహెరీయి
అరె చిన్నది జిందగీ హే
సెహెరీయి సెహెరీయి సెహెరీయి
అరె చిన్నది జిందగీ
I am switching lanes understanding that love’s a pain
you cant went to top then we pop champagne
she’s sent to probe this hold that click or roll that click
but don’t be sick with a frozen grips stand by that
to hold my hand frozen by the city light happy
to give the pain for up marriage is the wrestle game
nobody could break this up i wanna go relax in a saggy
hut feels like little more in a relaxing spot
but thinking stop thinking till i get
my mind of the damn hood
ఎన్నోయే మలుపులు కలిసిన జీవితమే
చేరుతాయి వెలిగిపోవాలంటే
తెలుసుకోవే వేసే ప్రతి అడుగు పడనీ ఆలోచనతో
గమ్యమేదో తెలిసి సాగిపోవే
రేపటికై కళలు కంటూ కలలన్ని నిజం చేస్తూ
ఆశే నీ శ్వాస అయితే రాతే మారిపోదా
సెహెరీయి సెహెరీయి సెహెరీయి
అరె చిన్నది జిందగీ హే
సెహెరీయి సెహెరీయి సెహెరీయి
అరె చిన్నది జిందగీ
అంతులేని ఓ అందం ఉంది
అందుకోమనే లోకం అంది
అందుకోసమే చెబుతున్న రాజి పాడడం మానుకో
కనులకు నచ్చింది చూసేయ్
మనసుకు తోచింది చేసేయ్
అడిగితే ఈ మాట చెప్పేయ్
నవ్వుతుండగానే పైకి పోతే స్వర్గమే అని
సెహెరీయి సెహెరీయి సెహెరీయి
అరె చిన్నది జిందగీ హే
సెహెరీయి సెహెరీయి సెహెరీయి
అరె చిన్నది జిందగీ
seheri seheri song lyrics
seheri seheri song lyrics in telugu
seheri seheri song lyrics in telugu from oye movie
siddarth seheri seheri song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment