- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీలో పక్కబెంచి పిల్ల
శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీలో పక్కబెంచి పిల్ల
అప్పుడేంటో నచ్చనేలేదు ఇప్పుడైతే మర్చిపోలేను
చలో చలో కిల్లర్ ఇటువైపుకి రే ఫాల్తూస్ ఎటువైపుకి
ఎగిరే గాలిపటం పోస్టల్ అడ్రస్‌తో తిరుగుతుందా
తెగితే అదేఖతం ఎక్కడో పడిపోతుందిరా
గూగుల్‌లా వెతుకుతాను గల్లీగల్లీనీ నేను
గల్లీలో లొల్లి చేస్తే గళ్లపట్టి కొడతారురా
ఛ అది అప్పుడే బావుంటే బావుండేది

అప్పుడేంటో నచ్చనేలేదు ఇప్పుడైతే మర్చిపోలేనుబైపీసీ కృష్ణఫణీందర్ తన వెంటే పడేవాడు
యశోదాలో వాడు డాక్టర్ లెట్స్‌గో నౌ గెట్ ద మేటర్
ఇమెయిల్ అడ్రస్ సెల్‌నంబర్ ల్యాండ్‌లైన్
ఓటర్‌కార్డ్ లెసైన్స్ పాస్‌పోర్ట్ రేషన్‌కార్డ్ ప్యాన్‌కార్డ్ హాల్‌టికెట్
ఏదైనా తనదొకటుందా
నో వే కాని తను ఢిల్లీలో ఉంటుందని విన్నా
రేయ్ అది అల్రెడీ మాకు తెలుసురా
శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
నిన్నే చూశా ఆర్కుట్ ఫేస్‌బుక్ అక్కడ కూడా లేనేలేదు
నోట్‌బుక్ ఒకటే తెలిసిన పిల్ల ఫేస్‌బుక్‌లో ఉంటుందా ఏరా
సాటర్‌డే కదా ఏ గుడికెళ్లిందో చూసొద్దాం అక్కడేముందో
పబ్ అయితే పక్కనే ఉంది చూసొద్దాం తప్పేముంది
ఓసేయ్ తను దేవత
అచ్ఛా యే కరే
పేపర్‌లో ఒక యాడే ఇద్దాం
జెమినీలో ఒక స్లాటే కొందాం
వేర్ ఈజ్ షీ అని ప్రోగ్రామ్ చేద్దాం
దొరికే వరకు ధర్నాలే చేద్దాం
ఇది కావాలి సెన్సేషన్ ఎందరికో ఇన్‌స్పెరేషన్
తను దొరికిందంటే టెన్షన్ పోతుంది నీడ్ నాట్ మెన్షన్
యశోదాలో వాడు డాక్టర్ లెట్స్‌గో నౌ గెట్ ద మేటర్
ఇమెయిల్ అడ్రస్ సెల్‌నంబర్ ల్యాండ్‌లైన్
ఓటర్‌కార్డ్ లెసైన్స్ పాస్‌పోర్ట్ రేషన్‌కార్డ్ ప్యాన్‌కార్డ్ హాల్‌టికెట్
ఏదైనా తనదొకటుందా
నో వే కాని తను ఢిల్లీలో ఉంటుందని విన్నా
రేయ్ అది అల్రెడీ మాకు తెలుసురా
శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీలో పక్కబెంచి పిల్ల
అప్పుడేంటో నచ్చనేలేదు ఇప్పుడైతే మర్చిపోలేను
నోట్‌బుక్ ఒకటే తెలిసిన పిల్ల ఫేస్‌బుక్‌లో ఉంటుందా ఏరా
సాటర్‌డే కదా ఏ గుడికెళ్లిందో చూసొద్దాం అక్కడేముందో
పబ్ అయితే పక్కనే ఉంది చూసొద్దాం తప్పేముంది
ఓసేయ్ తను దేవత
ఎంపీసీలో పక్కబెంచి పిల్ల
ఇప్పుడైతే మర్చిపోలేను
పేపర్‌లో ఒక యాడే ఇద్దాం
జెమినీలో ఒక స్లాటే కొందాం
వేర్ ఈజ్ షీ అని ప్రోగ్రామ్ చేద్దాం
దొరికే వరకు ధర్నాలే చేద్దాం
ఇది కావాలి సెన్సేషన్ ఎందరికో ఇన్‌స్పెరేషన్
తను దొరికిందంటే టెన్షన్ పోతుంది నీడ్ నాట్ మెన్షన్
శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీలో పక్కబెంచి పిల్ల
అప్పుడేంటో నచ్చనేలేదు ఇప్పుడైతే మర్చిపోలేను
in telugu from oh myfriend
sri chaitanya junior college song lyrics
sri chaitanya junior college song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment