dhimmathirige song lyrics in telugu

ఎవడు కొడితే దిమ్మ తిరిగీ మైండ్ బ్లాక్ అయిపొద్దో 
ఆడే నా మొగుడూ 

హయ్ దుబాయెల్లి సెంటే తెచ్చా జపానెల్లి పౌడరు తెచ్చా 
మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు మల్లె పూలు కోసుకొచ్చా కోసుకొచ్చా 
చైనా సిల్క్ పంచె తెచ్చా సింగపుర్ వాచ్చి తెచ్చా 
రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళజోడు కళ్ళజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా 
పెట్టుకో ఉంగరాలె తెచ్చా ఎత్తి పట్టుకో నీకు చెయ్యందించా 
ముస్తాబు ముద్దుగున్నదె ఓ కొత్త గున్నదె ఓ లమ్మొ లమ్మొ నిన్నే చూస్తే 
దిమ్మ తిరగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే 
హేయ్ దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మ గా దిమ్మ తిరిగే 

హయ్ దుబాయెల్లి సెంటే తెచ్చా జపానెల్లి పౌడరు తెచ్చా 
మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు మల్లె పూలు కోసుకొచ్చా కోసుకొచ్చా 
చైనా సిల్క్ పంచె తెచ్చా సింగపుర్ వాచే తెచ్చా 
రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళజోడు కళ్ళజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా 

సిలక సింగారి రామ చిలక సింగారి జున్ను తునక 
రంగేళి రస గుళిక గుళిక అదిరె సరుకా 

స్నానాల వేళ సబ్బు బిళ్ళ నవుతా తడికనై నీకు కన్ను కొడతా 
తువాలు లాగా నేను మారిపోతా తీర్చుకుంట ముచ్చటా 
నీ గుండె మీద పులి గోరవుతా నీ నోటికాడ చేప కూరవుతా 
నీ పేరు రాసి గాలికెగరేస్తా పైట చెంగు బావుటా 
హొయ్ నువ్వే కానీ కలకండైతే నేనో చిన్న చీమై పుడతా 
తేనిగల్లే నువ్వెగబాడితే పూట కొక్క పువ్వు లాగా నీకు జత కడతా 
దిమ్మ తిరగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే 
హేయ్ దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మ గా దిమ్మ తిరిగే 

నీ వంక చూసి మంచి నీళ్ళు తాగినా నే తాటి కల్లు తాగినట్టు తూలనా 
తెల్లని నీ ఒంటి రంగులోన ఏదో నల్ల మందు ఉన్నదే
నీ పక్కన ఉండి పచ్చి గాలి పీల్చినా ఏదోలా ఉంది తిక్క లెక్కన 
వెచ్చని నీ చూపులోతునా బంగారు భంగు దాస్తివే 
మిరా మిరా మిరియం సొగసే పంటి కింద నలిగే దెపుడే 
కర కర వడియం లా నీ కౌగిలింత లోన నన్ను నంజుకోరా ఇప్పుడే 
హెయ్ దిమ్మ తిరగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే 
హేయ్ దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మ గా దిమ్మ తిరిగే

Comments