- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
" బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కానీ,
అర్హత లేనివారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి
పదింతలు మనోవేదన తప్పదు. "
"మనిషి తన తప్పులను దిద్దుకునే సమయంలో
నీటిలాగా సరళంగా సాగాలి
వ్యక్తిత్వాన్ని నిలుపుకునే సమయంలో
వజ్రంలాగా చలించకుండా ఉండాలి "
"జీవితంలో ఎన్నో కష్టసుఖాలు వస్తూ ఉంటాయి..
పోతూ ఉంటాయి
కష్టాలకు కృంగి పోకుండా సుఖాలను
అహంకరించకుండా ఉండాలి .
అలా ఉండాలి అంటే కావాల్సింది మనోవికాసం "
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment