- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఇదే కదా ఇదే కదా నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా
నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా
ఓ నీటి బిందువే కదా నువ్వేతుకుతున్న సంపద
ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయువుందిగా
ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా
మనుష్యులందు నీ కధా మహర్షి లాగ సాగదా
మనుష్యులందు నీ కధా మహర్షి లాగ సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కధ
ముగింపు లేనిదై సదా సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కధ
ముగింపు లేనిదై సదా సాగదా
నిస్వార్ధమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా
సిరాను లక్ష్యమెంపదా చిరాక్షరాలు రాయదా
నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా
నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా
మనుష్యులందు నీ కధా మహర్షి లాగ సాగదా
మనుష్యులందు నీ కధా మహర్షి లాగ సాగదా
idhe kadha song lyrics
idhe kadha song lyrics in telugu
idhe kadha song lyrics in telugu from sarileru neekevvaru movie
mahesh babu idhe kadha song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment