- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
నాని వయసె ఇరవయ్ యెనిమిదినాని మనసె యెనిమిది యెనిమిది
నాని నవ నవ నవతర యువతల రాజకుమారుడు రాజకుమారుడు
నాని నారి నడుమ మురారి నాని
నాని పిడుగై అడిగెను నాని నాని
నాని మురళికి మురిసిన వనితల ప్రేమకు ఒక్కడులే
1-2-3 అరె యు ఆర్ ఫ్రీ
బుచ్క్ ఉప్ పద్మశ్రీ
1-2-3త్రిగుణమేట్రి
సాగెనులె నీ జామెట్రీ
పాటకి పల్లవి హాయి
నా తోటకి పూవులువేయ్యి
వెన్నెల అవని ప్రతి రెయ్యి
తేనె మనసులె మావి కద
మన తెలుగులో పాటలా
జోరుగ ఎద పావురాన్ని యెగరేసేయరా స్వేచ్చగ
ఘాటుగ నీ యవ్వనాన్నిప్రేమించెయ్యరా వెచ్చగ
పడుచాటకి పందెం వెయ్యి
పరిగెతర పాలెనీవి
పసి ఊహలు పండించెయ్యి
నేడు రేపు నాదె హా
నా ఊహలు ఎదురవుతాయి
నా ఊర్వశి తెలుగమ్మాయి
నా ఊపిరి నీసన్నాయి
మనసు మాట ఒకటె ఒకటె
హెయ్ ప్రిన్సె మా ఊరికి మొనగాడంటెనువ్వేరా
నాని నవ నవ నవతర యువతల రాజకుమారుడు రాజకుమారుడు
నాని నారి నడుమ మురారి నాని
నాని పిడుగై అడిగెను నాని నాని
నాని మురళికి మురిసిన వనితల ప్రేమకు ఒక్కడులే
1-2-3 అరె యు ఆర్ ఫ్రీ
బుచ్క్ ఉప్ పద్మశ్రీ
1-2-3త్రిగుణమేట్రి
సాగెనులె నీ జామెట్రీ
పాటకి పల్లవి హాయి
నా తోటకి పూవులువేయ్యి
వెన్నెల అవని ప్రతి రెయ్యి
తేనె మనసులె మావి కద
మన తెలుగులో పాటలా
జోరుగ ఎద పావురాన్ని యెగరేసేయరా స్వేచ్చగ
ఘాటుగ నీ యవ్వనాన్నిప్రేమించెయ్యరా వెచ్చగ
పడుచాటకి పందెం వెయ్యి
పరిగెతర పాలెనీవి
పసి ఊహలు పండించెయ్యి
నేడు రేపు నాదె హా
నా ఊహలు ఎదురవుతాయి
నా ఊర్వశి తెలుగమ్మాయి
నా ఊపిరి నీసన్నాయి
మనసు మాట ఒకటె ఒకటె
హెయ్ ప్రిన్సె మా ఊరికి మొనగాడంటెనువ్వేరా
నాని వయసె ఇరవయ్ యెనిమిదినాని మనసె యెనిమిది యెనిమిది
నాని నవ నవ నవతర యువతల రాజకుమారుడు రాజకుమారుడు
కొత్తగా నేనుదయించ గ్రహణం లేని తారగ
ఓ మంచికే నే మనసిచ్చా స్నేహం కలిపె చెయ్యిగా
పదునెక్కిన చాకువు నువ్వు
మల్లెలకు రేకుల నవ్వు
నవ్వుల్లో సూదుల కెవ్వు
నువ్వేలే మాహీరో
నిలువెత్తున యెదిగ నేను
నిజమన్నదిచెబుతున్నాను
విలువన్నది వీడను నేను
వేడి వెలుగు నావె హాయో
మేం కన్నె మనసుల్లోన కాపురమే ఉంటా
పాటకి పల్లవి హాయి
నా తోటకి పూవులువేయ్యి
వెన్నెల అవని ప్రతి రెయ్యి
తేనె మనసులె మావి కద
మన తెలుగులో పాటలా
నేనే NO.1 నీ నీడను చూడదు కన్ను
కురుక్షేత్రమె యెదురైతె
మోసగాల్లకు మోసగాడ్ని రా
ఇక నాదిసింహాసనం
నాని నవ నవ నవతర యువతల రాజకుమారుడు రాజకుమారుడు
కొత్తగా నేనుదయించ గ్రహణం లేని తారగ
ఓ మంచికే నే మనసిచ్చా స్నేహం కలిపె చెయ్యిగా
పదునెక్కిన చాకువు నువ్వు
మల్లెలకు రేకుల నవ్వు
నవ్వుల్లో సూదుల కెవ్వు
నువ్వేలే మాహీరో
నిలువెత్తున యెదిగ నేను
నిజమన్నదిచెబుతున్నాను
విలువన్నది వీడను నేను
వేడి వెలుగు నావె హాయో
మేం కన్నె మనసుల్లోన కాపురమే ఉంటా
పాటకి పల్లవి హాయి
నా తోటకి పూవులువేయ్యి
వెన్నెల అవని ప్రతి రెయ్యి
తేనె మనసులె మావి కద
మన తెలుగులో పాటలా
నేనే NO.1 నీ నీడను చూడదు కన్ను
కురుక్షేత్రమె యెదురైతె
మోసగాల్లకు మోసగాడ్ని రా
ఇక నాదిసింహాసనం
mahesh babu nani vayasae song lyrics in telugu
nani vayasae song lyrics
nani vayasae song lyrics in telugu
nani vayasae song lyrics in telugu from nani movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment