- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం
నువ్వే నీ పంతం నువ్వేలే అనంతం
ప్రతి నిసి మసై నీలో కాసే దిసై
అడుగేసై మిస్సైల్-యూయూ లాలా
ప్రతి శంఖం శాతం ప్రతి యుగం యుగం
నీ పేరే వినేంతల
గెలుపు నీ వెంటెయ్ పడేలా
నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం
నువ్వే నీ పంతం నువ్వేలే అనంతం
నీదొక మార్గం అనితర సాధ్యం
నీదొక పర్వం శిఖరపు గర్వం
నుదుటన రాసే రాతను తెలిపే లిపిని చదివుంటావు
నీ తలరాతను సొంతగా నువ్వే రాసుకుపోతున్నావు
ఓటమి భయమే ఉన్నోడెవడూ ఓడని రుజువే నువ్వు
గెలుపుకే సొంతం అయ్యావు
నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం
నువ్వే ని పంతం నువ్వేలే అనంతం
భవితకు ముందే గతమే ఉందే
గతమొకనాడు చూడని భవితే
నిన్నటి నీకు రేపటి నీకు తేడా వెతికేస్తావు
మార్పునుకూడా మారాలంటూ తీర్పే ఇస్తుంటావు
ఏమీలేని క్షణమే అన్ని నేర్పిన గురువంటావు
గెలుపుకు కథల మారావు
నువ్వు సమస్తం నువ్వేసిద్ధాంతం
నువ్వే ని పంతం నువ్వేలే ని అనంతం
mahesh babu nuvve samastham song lyrics in telugu
nuvve samastham song lyrics
nuvve samastham song lyrics in telugu
nuvve samastham song lyrics in telugu from sarileru neekevvaru movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment