sarileru neekevvaru song lyrics in telugu

భగ భగ భగ భగ మండే
నిప్పుల వర్షమొచ్చిన 
జన గణ మన అంటూనే దూకే వాడే సైనికుడు 
పెళ పెళ పెళ  పెలమంటు మంచు తుఫాను వచ్చిన 
వెనకడుగే లేదంటూ దాటే వాడే సైనికుడు 
దడ దడ దడ దడమంటు తూటాలే దుసూకొచ్చిన 
తన గుండెను అడ్డు పెట్టి ఆపే వాడే సైనికుడు 
మారణాయుధాలు ఎన్నిఎదురైన ప్రాణాన్ని ఎదురు పంపేవాడు 
ఒకడే ఒకడు వాడే సైనికుడు 
సరిలేరు నీకెవ్వరూ నువ్వెళ్ళే రహదారికి జోహారు 
హో సరిలేరు నీకెవ్వరూ యనలేని త్యాగానికి నువ్వే మారు పేరు 

కోట్లమంది గుండెల్లో ధైర్యమనే జండా నాది 
అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనుకుడు 
ఈ దేశమే నా ఇల్లంటు అందరు నా వాళ్ళంటు 
కులం మతం  భేదాలను బస్మం చేసేవాడే సైనుకుడు 
చెడు జరగని పగ పెరగని బెదరని ధని సైనికుడు 
అలుపెరుగని రక్షణమని చెదరని ముని సైనికుడు 
మారణాయుధాలు ఎన్నిఎదురైన 
ప్రాణాన్ని ఎదురు పంపేవాడు 
ఒకడే ఒకడు వాడే సైనికుడు 

సరిలేరు నీకెవ్వరూ నువ్వెళ్ళే రహదారికి జోహారు 
హో సరిలేరు నీకెవ్వరూ 
యనలేని త్యాగానికి నువ్వే మారు పేరు 
సరిలేరు నీకెవ్వరూ నువ్వెళ్ళే రహదారికి జోహారు 
హో సరిలేరు నీకెవ్వరూ యనలేని త్యాగానికి నువ్వే మారు పేరు

Comments