- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
లాలగూడ అంబరుపేట మల్లేపల్లి మలక్ పేట
టిల్లు అన్న డీజే పెడితే టిల్ల టిల్ల ఆడాలా
మల్లేశన్న దావత్లా బన్ను గాని బారత్లా
టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దున్కాలా
డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు కొట్టేది తీనుమారు
డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు
డీజే టిల్లు పేరు వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే దద్దరిల్లు డాన్సు ఫ్లోరు
డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నామీదొట్టు
9609333222
ఎనీ ఫంక్షన్ ఇన్ ది జంక్షన్
కాల్ మి మై నేమ్ ఈస్ డీజే టిల్లు
అరె చమ్కీ షర్టు ఆహ వీని గుంగురు జుట్టు ఒహో
అట్లా ఎల్లిండంటే సార్లే సలాం కొట్టు
ఏ గల్లీ సుట్టూ ఆహ అత్తరే జల్లినట్టు ఒహో
మస్తుగా నవ్విండంటే పోరిలా దిల్లు ఫట్టు
అది అన్న ఫోటో పెట్టుకొని జిమ్ము సెంటర్లన్నీ
పోటీ పడి పడీ పబ్లిసిటి జేత్తయే
వీని హవా జూత్తే పోరాలల్ల శివాలే
కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కొడతాడే
ఓ డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు కొట్టేది తీనుమారు
డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు
డీజే టిల్లు పేరు వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే దద్దరిల్లు డాన్సు ఫ్లోరు
డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నామీదొట్టు
telugu songs lyrics
telugusanchika
tillu anna dj pedithe song lyrics
tillu anna dj pedithe song lyrics in telugu
tillu anna dj pedithe song lyrics in telugu form dj tillu movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment