Allari Motha song lyrics in telugu | telugusanchika | brahmastra

అరేయ్ ఆజా ఝూమ్
అరేయ్ ఆజా ఝూమ్
వచ్చిందంటే చాలు
ఊపొచ్చిందంటే చాలు
పాదాలు నింగి పైదాకాపొంగెనే

అరేయ్ ఆజా ఝూమ్
అరేయ్ ఆజా ఝూమ్
వచ్చిందంటే చాలు
ఊపొచ్చిందంటే చాలు
పాదాలు నింగి పైదాకా  పొంగెనే

ఉన్నారంటే చాలు
జనమున్నారంటే చాలు
ఉత్సాహం వేయి రెట్లయి ఉప్పొంగెనే

నాతోపాటే ఆడుకుంటే 
ప్రతి మనిషి మనసు చాలా తేలికయ్యేనే
మన అల్లరల్లరి ఏమి అయ్యిందయ్యా
మన అల్లరల్లరి  మోత మోగేనే
మన అల్లరల్లరి  మోత మోగేనే
అల్లా కల్ల కల్ల కల్లోలమయ్యెనే
మన అల్లరల్లరి  మోత మోగెనే
అల్లరి  మోత మోగెనే
మన అల్లరల్లరి  మోత మోగెనే

తాళం ఏదోయ్  రాగం ఏదోయ్  
తోచిందే చేసేయ్యి నేడే
ఒంగొంగినడిచేస్తే ఓ భంగిమ కాదా 
వాళ్లెవ్వరూ వీళ్లెవ్వరూ
మన సొంత సంబరం  సాక్ష్యామౌతుంటే

మన అల్లరల్లరి  
మన అల్లరల్లరి  మోత మోగేనే
అల్లా కల్ల కల్ల కల్లోలమయ్యెనే
మన అల్లరల్లరి  మోత మోగెనే
అల్లరి  మోత మోగెనే
మన అల్లరల్లరి  మోత మోగెనే

నాతో పాటే ఆదుకుంటే
ప్రతి మనిషి మనసు చాల తేలికయ్యేనే
మన అల్లరల్లరి  మోత మోగేనే
మన అల్లరల్లరి  మోత మోగేనే


అనితాకుతు మృదంగులు మోఘే
రామ రామ అని నినాధం మోఘే
కోటి నోముల ఫలితాలే
శ్రీరామ అంటే చాలే 
జై శ్రీరామ అంటే చాలే 
జై శ్రీరామ అంటే చాలే 

Comments