o maina song lyrics in telugu from antham movie | telugusanchika

ఓ మైనా  ఆ ఆ నీ గానం నే విన్నా ఆ  ఆ ఆ 
ఎటు ఉన్నా  ఆ ఆ ఆ  ఏటవాలు పాట వెంట రానా  ఆ ఆ 
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే  మరి రావే ఇకనైనా 
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే కనిపించవు కాస్తైనా 
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే ఏదీ రా మరి ఏ మూలున్నా 

లాల్లలలల్లల్లా లాలలాలలలల్లల్లా లాలలాలలల

ఎవరైనా ఆ ఆ ఆ చూశారా ఎపుడైనా ఆ ఆ ఆ 
ఉదయానా ఆ ఆ ఆ  కురిసే వన్నెల వానా హో 
కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా 
ఒక్కొక్క తారా చినుకల్లె జారి వెలిసింది తొలికాంతిగా  ఆ 
కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా 
ఒక్కొక్క తారా చినుకల్లె జారి వెలిసింది తొలికాంతిగా 
నీలాకాశంలో వెండి సముద్రంలా పొంగే 
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే  మరి రావే ఇకనైనా 
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే  కనిపించవు కాస్తైనా 

నన్నేనా ఆ ఆ ఆ 
కోరుకుంది ఈ వరాల కోనా హో ఏలుకోనా  ఆ ఆ ఆ
కళ్ళ ముందు విందులి క్షణానా  హో 
సీతాకోకచిలుకా తీసుకుపో నీ వెనుకా వనమంతా చూపించగా 
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక వివరించు ఇంచక్కగా 
సీతాకోకచిలుక తీసుకుపో నీ వెనుక వనమంతా చూపించగా  
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక వివరించు ఇంచక్కగా 
ఈ కారుణ్యంలో నీ రెక్కే దిక్కై రానా 
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే మరి రావే ఇకనైనా 
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే  కనిపించవు కాస్తైనా 
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే ఏదీ రా మరి ఏ మూలున్నా
ఆహహహహ్హహ్హా ఓహోహోహోహోహ్హోహ్హో లలలాలా హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ 
డూడుడుడుడుడూ ఓహోహొహొహొహొహోహో లలలాలాలాలాలాలా

Comments